బ్రేకింగ్ న్యూస్
మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతతను పంచడమే అసలైన బంధం: సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న ప్రేమ సూత్రం (సోషల్ మీడియా డెస్క్)జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతతను పంచడమే అసలైన బంధం: సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న ప్రేమ సూత్రం (సోషల్ మీడియా డెస్క్)జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)
బిజినెస్

మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలు

మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలు

ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ ఇండియా సరికొత్త హెక్టార్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ వాహనం, దేశీయ మార్కెట్లో తొలి మల్టీ-న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న మొట్టమొదటి ఉత్పత్తిగా నిలిచింది. ఈ సరికొత్త మోడల్‌కు సంబంధించి ధరల వివరాలను కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ-ఏస్‌-ఏ-సర్వీసెస్ కింద ప్రారంభ ధర రూ.13.99 లక్షలు మరియు కిలోమీటర్‌కు రూ.4.90 బ్యాటరీ రెంటల్‌గా నిర్ణయించారు. అలాగే మరో మోడల్ ధర రూ.21.79 లక్షలు ఉండగా, కిలోమీటర్‌కు రూ.3.20 చొప్పున బ్యాటరీ రెంటల్ వసూలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ నూతన వాహనంలో అమర్చిన 69.2 కిలోవాట్ల మ్యాజిక్ బ్యాటరీ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారెంటీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఏడుగురు కూర్చునే విధంగా ఈ కారును తీర్చిదిద్దారు. కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఈ వాహనానికి ఉందని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.

Related News Desk జనసేన స్థానిక ఎన్నికల దరఖాస్తు పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. నేడు దరఖాస్తులు చేయవద్దని విజ్ఞప్తి

ఈ కారులో అనేక ఆధునిక వసతులను పొందుపరిచారు. ఇందులో 15.6 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు లెవల్ 2 అడాస్, ఐ-స్మార్ట్ 3.0, ఎనభైకి పైగా కొత్త ఫీచర్లు అలాగే జెన్ ఏఐ పవర్ వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.