తెలుగు సినీ చరిత్రను మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ ‘ఖైదీ’ చిత్రం విడుదలై 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు!
జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు చలనచిత్ర రంగాన్ని ‘ఖైదీ’కి ముందు, ‘ఖైదీ’కి తర్వాత అని విభజించేలా సంచలన విజయం సాధించిన ఈ చిత్రం […]
