బ్రేకింగ్ న్యూస్
తిరువూరులో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం… వృద్ధులకు సన్మానం, చీరల పంపిణీ చేసిన ఐడియాస్ స్వచ్ఛంద సేవా సంస్థపెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబంమైలవరంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో సాకారమైన కలపామర్రు టౌన్‌లో ముమ్మరంగా అభివృద్ధి పనులు… సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగుడివాడ జనసేన వీరమహిళ నాయకురాలు శీతాల సుభాషినికి జన్మదిన శుభాకాంక్షలుఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశంవిధుల్లో నిర్లక్ష్యం… ఒక వీఆర్వో సస్పెన్షన్, మరో ఇద్దరు రెవెన్యూ అధికారుల సరెండర్విజయవాడలో క్షుద్రమైన హత్య… వివాహేతర సంబంధం మోజులో మహిళను చంపి ముక్కలుగా నరికిన మటన్ షాప్ ఓనర్రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం… లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్: మంత్రి అచ్చెన్నాయుడువిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అందజేసిన ఆలయ అధికారులుతిరువూరులో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం… వృద్ధులకు సన్మానం, చీరల పంపిణీ చేసిన ఐడియాస్ స్వచ్ఛంద సేవా సంస్థపెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబంమైలవరంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో సాకారమైన కలపామర్రు టౌన్‌లో ముమ్మరంగా అభివృద్ధి పనులు… సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగుడివాడ జనసేన వీరమహిళ నాయకురాలు శీతాల సుభాషినికి జన్మదిన శుభాకాంక్షలుఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశంవిధుల్లో నిర్లక్ష్యం… ఒక వీఆర్వో సస్పెన్షన్, మరో ఇద్దరు రెవెన్యూ అధికారుల సరెండర్విజయవాడలో క్షుద్రమైన హత్య… వివాహేతర సంబంధం మోజులో మహిళను చంపి ముక్కలుగా నరికిన మటన్ షాప్ ఓనర్రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం… లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్: మంత్రి అచ్చెన్నాయుడువిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అందజేసిన ఆలయ అధికారులు
ఆంధ్ర

పెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబం

pedana-ypc-former-councillor-mehrunnisa-joins-tdp-kagita-krishna-prasad
పెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబం

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పెడన పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెడన పట్టణంలోని ఐదవ వార్డుకు చెందిన వైసిపి పార్టీ మాజీ కౌన్సిలర్ శ్రీమతి మెహరున్నిసా మరియు అబ్దుల్లీ కుటుంబ సభ్యులు ఆ పార్టీని వీడి అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సమక్షంలో వారందరూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని కూటమి పార్టీలోకి అడుగుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, సంక్షేమం మాటలకే పరిమితమైందని వారు ఈ సందర్భంగా విమర్శించారు.

ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే తాము టిడిపిలో చేరామని స్పష్టం చేశారు. పెడన నియోజకవర్గంలో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలుస్తామని, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Related News Desk తిరువూరులో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం… వృద్ధులకు సన్మానం, చీరల పంపిణీ చేసిన ఐడియాస్ స్వచ్ఛంద సేవా సంస్థ

కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందరి సహకారంతో పెడన నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం పరిశీలకులు షేక్ ఆషా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పెడన పట్టణ అధ్యక్షులు యక్కల శ్యామలయ్య, వార్డు ఇంచార్జ్ రహేమాన్ బేగ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యుమ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Slug: pedana-ypc-former-councillor-mehrunnisa-joins-tdp-kagita-krishna-prasad