వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుడివాడ మెయిన్ రోడ్డు శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చిన్న కార్ల స్టాండ్ సహా పలు వార్డుల్లోని వినాయక మండపాలను ఎమ్మెల్యే శ్రీ వెనిగండ్ల రాము గారు సందర్శించారు.
🔹 స్వామివారి దివ్య దీవెనలతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి నిండాలి.
🔹 మండపాల వద్ద నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పర్యావరణహితంగా వేడుకలు నిర్వహించాలి.
🔹 స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని గణనాథుడిని ప్రార్థించాను.
గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు! 🙏🌿
– వెనిగండ్ల రాము
శాసనసభ్యులు, గుడివాడ నియోజకవర్గం.
#VinayakaChavithi #GaneshChaturthi #VenigandlaRamu #MLAGudivada #Gudivada #TeluguDesamParty #HappyGaneshChaturthi #GreenGanesha
