బ్రేకింగ్ న్యూస్
నెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలునెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పరామర్శించిన ఎంపీ వల్లభనేని బాలశౌరిగుంటూరులో నరసరావుపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయ భేటీ: జనసేన శ్రేణుల విస్తృత సమీక్షమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపంతిరుపతిలో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: బలమైన అభ్యర్థులతో స్థానిక సమరానికి సిద్ధం: మంత్రి అనగాని సత్యప్రసాద్రేపు మోపిదేవిలో ప్రజా దర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవమాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భౌతికకాయానికి కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ఘన నివాళిఒంగోలులో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్‌కు ఘన స్వాగతం: ఉడా చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వక భేటీమచిలీపట్నంలో స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక భేటీసీనియర్ జర్నలిస్ట్ అద్దంకి శ్రీనివాసరావును పరామర్శించిన కాపు జేఏసీ, మున్నూరుకాపు నేతలు
ఆంద్ర ప్రదేశ్

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపం

Slug: tdp-national-vice-president-buragadda-veda-vyas-condolences-alla-nani-demise
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ప్రగాఢ సంతాపం

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మరణం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్ల నానితో తనకు ఎన్నో ఏళ్ల నుంచి అత్యంత ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

Related News Desk నెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ను కలిసిన సీనియర్ నేత పి. టోనీ బాబు: స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ

​తమ కుటుంబానికి సమీప బంధువైన ఆళ్ల నాని, గతంలో తనతో పాటు సహచర శాసనసభ్యునిగా అసెంబ్లీలో పనిచేశారని పేర్కొన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరితో ఎంతో కలివిడిగా, ఆప్యాయంగా ఉండే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉండి, ఇంకా ఎంతో ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్న తరుణంలో ఆయన అకాల మరణం చెందడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.