ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో గ్లాస్ గుర్తు ప్రభంజనం! 🔥
📍 6వ వార్డు తాజా ట్రెండ్:
కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి వడ్డే సింధు గారు స్పష్టమైన లీడ్‌తో విజయం వైపు దూసుకుపోతున్నారు! ✌️🎉
రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న ఆధిక్యం.. వార్డులో మొదలైన కూటమి శ్రేణులు, జనసైనికుల సంబరాలు! 💐
