విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చారిత్రక రికార్డు.. ఏకంగా 47,408 ఓట్ల భారీ ఆధిక్యంలో జనసేన మేయర్ అభ్యర్థి! ✌️🎉
📊 మేయర్ ఎన్నికల తాజా కౌంటింగ్ లెక్కలు:
🔹 మొత్తం లెక్కింపు పూర్తయిన ఓట్లు: 1,40,399
🔹 జనసేన పార్టీ (JSP – కూటమి): 89,783 ఓట్లు 🥛✨
❌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): 42,375 ఓట్లు
⚪ స్వతంత్ర అభ్యర్థి: 4,541 ఓట్లు
🔥 జనసేన పార్టీ ఆధిక్యం: 47,408 ఓట్లు!
బెజవాడ నగర మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం! నగర ప్రజల చారిత్రక తీర్పుతో విజయవాడ అంతటా వెల్లువెత్తుతున్న సంబరాలు! 💐💐
