ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, అభివృద్ధిని నింపాలని ఆకాంక్షిస్తూ…
అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ, భక్తులకు వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌿🐘
ఇట్లు…
అన్నపరెడ్డి వెంకటస్వామి
చైర్మన్ – శ్రీ లంకమ్మతల్లి దేవస్థానం,
అవనిగడ్డ.
#VinayakaChavithi #GaneshChaturthi #AnnapareddyVenkataSwamy #LankammaTalliTemple #Avanigadda #GreenGanesha #ClayGanesha #HappyVinayakaChavithi
