బ్రేకింగ్ న్యూస్
నోటుకు ఓటును అమ్ముకోకండి: నిజాయితీ గల పాలనకే పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి!మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతతను పంచడమే అసలైన బంధం: సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న ప్రేమ సూత్రం (సోషల్ మీడియా డెస్క్)జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!నోటుకు ఓటును అమ్ముకోకండి: నిజాయితీ గల పాలనకే పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి!మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతతను పంచడమే అసలైన బంధం: సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న ప్రేమ సూత్రం (సోషల్ మీడియా డెస్క్)జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!
ఆంధ్ర

రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

janasena-state-secretary-ammishetty-vasu-birthday-wishes-to-mp-lingamaneni-ramesh
రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్ద కాలంగా జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి ఆశ ఆశయాలు ఆశించకుండా నిస్వార్ధంగా కష్టపడిన నాయకుడిగా రమేష్‌ను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. పార్టీ సిద్ధార్థాలకు కట్టుబడి, కష్టకాలంలోనూ అంకితభావంతో పని చేసిన సీనియర్ నేతగా ఆయన సేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఉన్నతమైన స్వభావం, నమ్ముకున్న వ్యక్తులకు ఎప్పుడూ వెన్నంటి నిలిచే మంచి మనసున్న మనిషి లింగమనేని రమేష్ అని అమ్మిశెట్టి వాసు ప్రశంసించారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. పార్లమెంట్‌లో పెద్దల సభ అయిన రాజ్యసభ వేదికగా ప్రజల గళాన్ని ధైర్యంగా వినిపిస్తూ నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అభివర్ణించారు.

Related News Desk నోటుకు ఓటును అమ్ముకోకండి: నిజాయితీ గల పాలనకే పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి!

స్థానిక దైవానుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు ఎంపీ లింగమనేని రమేష్‌పై ఎల్లవేళలా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన పార్టీలో మరెన్నో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ, ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వాసు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు, నాయకులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని వెల్లడించారు.

Slug: janasena-state-secretary-ammishetty-vasu-birthday-wishes-to-mp-lingamaneni-ramesh