బ్రేకింగ్ న్యూస్
నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!-50°C గడ్డకట్టే చలిలో, 18,000 అడుగుల ఎత్తున సియాచిన్ గ్లేసియర్‌పై సైన్యానికి సహాయంగా నిలిచే ఒక లడఖ్ యువకుడి వాస్తవ గాథ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది (సోషల్ మీడియా స్పెషల్ స్టోరీ). ఏసీ గదుల్లో కూర్చుని లక్షల్లో వేతనాలు అందుకునే నగర జీవుల ఆలోచనా దృక్పథాన్ని సమూలంగా మార్చేలా, దేశ సరిహద్దుల్లో నిశ్శబ్దంగా సాగే అసలైన దేశభక్తి, త్యాగాల గొప్పతనాన్ని ఈ సంభాషణ కళ్లకు కట్టింది.గుడ్లవల్లేరు మండల కూటమి జనసేన అభ్యర్థి వర్రే బలరామకృష్ణ విజయం కోసం సీనియర్ నేత ముత్తంశెట్టి కృష్ణారావు భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు (సోషల్ మీడియా సోర్స్)ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల తేదీ రీ-షెడ్యూల్ నవంబర్ 1న పోలింగ్ పట్టణ ఓటర్లు రెండు ఓట్లు వేయాలని ఎన్నికల సంఘం స్పష్టత (అధికారిక ప్రకటన)విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణను అఖండ మెజార్టీతో గెలిపించండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ఎన్డీఏ కూటమి విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)ఎస్జీఎఫ్ఐ జాతీయ టెన్నిస్ సమగ్ర పతకాల లెక్కలపై స్పష్టత లేని వైనం: ప్రత్యేక ఆర్కైవ్‌ల పరిశీలనతోనే ఏపీ క్రీడాకారిణుల రికార్డుల నిర్ధారణ (స్పోర్ట్స్ డెస్క్ రిపోర్ట్)కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ (సోషల్ మీడియా సోర్స్)ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రీ-షెడ్యూల్ నవంబర్ 5న పోలింగ్, 7న ఫలితాలు (అధికారిక ప్రకటన)సీట్లు దక్కిన చోట గెలుపే లక్ష్యం అవకాశం రాని చోట పార్టీకి కొండంత బలం స్థానిక ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్ఫూర్తిదాయక పిలుపు (సోషల్ మీడియా సోర్స్)కలిదిండి మండల ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతి రావు ముమ్మర ప్రచారం బ్యాలెట్ నంబర్ 2 గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని పిలుపు!నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!-50°C గడ్డకట్టే చలిలో, 18,000 అడుగుల ఎత్తున సియాచిన్ గ్లేసియర్‌పై సైన్యానికి సహాయంగా నిలిచే ఒక లడఖ్ యువకుడి వాస్తవ గాథ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది (సోషల్ మీడియా స్పెషల్ స్టోరీ). ఏసీ గదుల్లో కూర్చుని లక్షల్లో వేతనాలు అందుకునే నగర జీవుల ఆలోచనా దృక్పథాన్ని సమూలంగా మార్చేలా, దేశ సరిహద్దుల్లో నిశ్శబ్దంగా సాగే అసలైన దేశభక్తి, త్యాగాల గొప్పతనాన్ని ఈ సంభాషణ కళ్లకు కట్టింది.గుడ్లవల్లేరు మండల కూటమి జనసేన అభ్యర్థి వర్రే బలరామకృష్ణ విజయం కోసం సీనియర్ నేత ముత్తంశెట్టి కృష్ణారావు భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు (సోషల్ మీడియా సోర్స్)ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల తేదీ రీ-షెడ్యూల్ నవంబర్ 1న పోలింగ్ పట్టణ ఓటర్లు రెండు ఓట్లు వేయాలని ఎన్నికల సంఘం స్పష్టత (అధికారిక ప్రకటన)విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణను అఖండ మెజార్టీతో గెలిపించండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ఎన్డీఏ కూటమి విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)ఎస్జీఎఫ్ఐ జాతీయ టెన్నిస్ సమగ్ర పతకాల లెక్కలపై స్పష్టత లేని వైనం: ప్రత్యేక ఆర్కైవ్‌ల పరిశీలనతోనే ఏపీ క్రీడాకారిణుల రికార్డుల నిర్ధారణ (స్పోర్ట్స్ డెస్క్ రిపోర్ట్)కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ (సోషల్ మీడియా సోర్స్)ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రీ-షెడ్యూల్ నవంబర్ 5న పోలింగ్, 7న ఫలితాలు (అధికారిక ప్రకటన)సీట్లు దక్కిన చోట గెలుపే లక్ష్యం అవకాశం రాని చోట పార్టీకి కొండంత బలం స్థానిక ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్ఫూర్తిదాయక పిలుపు (సోషల్ మీడియా సోర్స్)కలిదిండి మండల ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతి రావు ముమ్మర ప్రచారం బ్యాలెట్ నంబర్ 2 గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని పిలుపు!
ఆంధ్ర

Title: కూటమిలో కార్పొరేషన్ల సీట్ల పంపకాలపై కీలక చర్చ.. ఏ నగరం ఏ పార్టీకి?

Slug: ap-alliance-municipal-corporation-seat-sharing-talks
Title: కూటమిలో కార్పొరేషన్ల సీట్ల పంపకాలపై కీలక చర్చ.. ఏ నగరం ఏ పార్టీకి?

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వేగం పుంజుకున్న వేళ.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా పోటీపై చర్చలు ఆసక్తికరంగా మారాయి.

కూటమి వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తిరుపతి కార్పొరేషన్‌ను బీజేపీకి కేటాయించే ప్రతిపాదనపై కూడా చర్చ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేసే అంశం తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News Desk నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!

అయితే ఈ పంపకాలకు సంబంధించి కూటమి అగ్రనాయకత్వం నుంచి తుది అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలోనే కూటమి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయి బలాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం 860 వార్డులకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

కార్పొరేషన్ల వారీగా సీట్ల కేటాయింపు తుది రూపం దాల్చితే.. ఆయా నగరాల్లో ఆశావహుల రాజకీయ కదలికలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో మేయర్ పదవి, డివిజన్ల కేటాయింపులు కూటమి రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయవాడలో ఇప్పటికే టీడీపీ, జనసేన వర్గాలు మేయర్ పదవిపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.