బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
రాజకీయం

దౌత్యమే దేశాలకు ప్రధాన ఆయుధం.. అంతర్జాతీయ వేదికలపై మారుతున్న బలాబలాలు, భారత్ పాత్రపై విశ్లేషణ

importance-of-diplomacy-in-international-relations-and-indias-role-at-brics
దౌత్యమే దేశాలకు ప్రధాన ఆయుధం.. అంతర్జాతీయ వేదికలపై మారుతున్న బలాబలాలు, భారత్ పాత్రపై విశ్లేషణ

జన గళం రాజకీయ డెస్క్: అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల్లో ఏ దేశానికైనా దౌత్యం అన్నది ఒక ప్రధాన ఆయుధంగా మారుతోంది. కేవలం సంఘర్షణలను నిరోధించడానికి లేదా పరిష్కరించడానికి మాత్రమే కాకుండా, దేశాల సుస్థిరమైన అభివృద్ధికి మార్గం వేసేది కూడా దౌత్యమేనన్నది చారిత్రక సత్యంగా రుజువవుతోంది. తమకున్న అపార వనరులను, సాంకేతికపరమైన బలాల్ని అడ్డుపెట్టుకొని ఇంతకాలం ఏకపక్షంగా పెత్తనం చెలాయిస్తూ వచ్చిన అగ్రరాజ్యాలు సైతం నేడు అనివార్యంగా దౌత్యం వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివిధ అంతర్జాతీయ వేదికలపై సభ్యదేశాలతో చేసుకున్న ఒడంబడికలకు కట్టుబడి ఉంటామని చెప్పక తప్పని స్థితి నెలకొంది. విదేశీ వ్యవహారాలలో గాంధీజీ చూపిన అహింస, శాంతి, సహకారం వంటి విలువల మార్గంలో పయనిస్తున్న భారత్‌కు అంతర్జాతీయంగా ఎనలేని పలుకుబడి, ప్రతిష్ట పెరుగుతున్నాయి.

భారత విదేశాంగ విధానపు మౌలిక స్వభావం ఎప్పుడూ విస్తృత ప్రపంచంతో అనుకూల వైఖరితో ఉండటమే. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ఏమాత్రం రాజీ లేని వైఖరిని అవలంభిస్తోంది. దేశాన్ని పాలించేది ఎవరైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశ విదేశాంగ విధానాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తుండటం భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మొట్టమొదటిసారిగా చైనా భారత్‌కు అనుకూలంగా మాట్లాడి పాకిస్తాన్‌కు గట్టి ఝలక్ ఇవ్వడం దౌత్యపరమైన విజయంగానే చూడాలి. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో పాకిస్తాన్ ముష్కరులు అమాయకులైన యాత్రికులపై దాడిచేసి అమానుషంగా చంపిన ఉగ్రవాద చర్యను చైనా బహిరంగంగా ఖండించడం భారత్ సాధించిన పాక్షిక దౌత్య విజయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Related News Desk పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ

బహుళ జాతి సంస్థలు భారత్ మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల దేశంలోని సంప్రదాయ కుటీర పరిశ్రమలు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. విద్య, వైద్య రంగాలు ప్రైవేటీకరణ కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సేవలు దూరమయ్యాయి. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి సాధించినప్పటికీ గతంలో చేసుకున్న ఒప్పందాల వల్ల కొన్ని రంగాలలో భారత్ వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నలభై శాతం వాటా కలిగిన బ్రిక్స్ దేశాల నడుమ దృఢమైన ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఏర్పడితే దేశానికి మేలు జరుగుతుంది. ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ప్రతి ఒక్కరికీ సమాన భాగస్వామ్యం ఉండాలని, భద్రతా మండలి విస్తరణను ఇక వాయిదా వేయలేమని విస్పష్టంగా ప్రకటించారు.

Slug: importance-of-diplomacy-in-international-relations-and-indias-role-at-brics