బ్రేకింగ్ న్యూస్
కలిదిండిలో పల్లె పండగ పనులు ప్రారంభం.. రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆర్ఐ, ప్రైవేట్ అసిస్టెంట్మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రయాణికులకు ఊరటస్వదేశీ వృద్ధి వర్సెస్ విదేశీ సంక్షోభం: మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి.. ముడిచమురు సెగతో సూచీల్లో అనిశ్చితి.. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనాలిస్ట్ మూర్తి నాయుడు పాదం విశ్లేషణ!సచివాలయ ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన కాకర్ల వెంకటరామిరెడ్డితాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై అర్ధరాత్రి దాడిఅక్టోబర్ 2న మదనపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాక.. సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన – అక్టోబర్ 1న విడుదల చేయనున్న ఐసీసీకడపలో సంచలన తీర్పు.. పరారీలో ఉన్న నిందితుడిని హాజరుపరచడంలో విఫలమైన నలుగురు పూచీకత్తుదారులకు 6 నెలల జైలు శిక్షఅన్నమయ్య జిల్లాలో ముమ్మరంగా రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా.. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లుకలిదిండిలో పల్లె పండగ పనులు ప్రారంభం.. రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆర్ఐ, ప్రైవేట్ అసిస్టెంట్మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రయాణికులకు ఊరటస్వదేశీ వృద్ధి వర్సెస్ విదేశీ సంక్షోభం: మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి.. ముడిచమురు సెగతో సూచీల్లో అనిశ్చితి.. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనాలిస్ట్ మూర్తి నాయుడు పాదం విశ్లేషణ!సచివాలయ ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన కాకర్ల వెంకటరామిరెడ్డితాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై అర్ధరాత్రి దాడిఅక్టోబర్ 2న మదనపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాక.. సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన – అక్టోబర్ 1న విడుదల చేయనున్న ఐసీసీకడపలో సంచలన తీర్పు.. పరారీలో ఉన్న నిందితుడిని హాజరుపరచడంలో విఫలమైన నలుగురు పూచీకత్తుదారులకు 6 నెలల జైలు శిక్షఅన్నమయ్య జిల్లాలో ముమ్మరంగా రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా.. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఆంధ్ర

అన్నమయ్య జిల్లాలో ముమ్మరంగా రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా.. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

annamayya-district-police-night-surveillance-dheeraj-kunubilli
అన్నమయ్య జిల్లాలో ముమ్మరంగా రాత్రివేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా.. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

జన గళం క్రైమ్ డెస్క్: అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల కట్టడి లక్ష్యంగా రాత్రివేళల్లో పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘాను మరింత ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రాత్రి గస్తీని పటిష్టం చేస్తూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రతను పెంపొందించేందుకు మరియు రాత్రి సమయాల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ప్రధాన రహదారులు మరియు కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కఠినంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రయాణాలు చేసే వాహనదారులు ఎలాంటి అలసట లేకుండా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రత్యేకంగా పేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా రాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్లకు తగిన జాగ్రత్తలు చెబుతూ భద్రతకు పెద్దపీట వేస్తున్నారు.

Related News Desk కలిదిండిలో పల్లె పండగ పనులు ప్రారంభం.. రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

రాత్రి సమయాల్లో సంచరించే అనుమానితుల వివరాలను సేకరిస్తూ వారి వేలిముద్రలను రికార్డు చేస్తున్నారు. జిల్లా సరిహద్దులతో పాటు ఏటీఎం కేంద్రాలు, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో నిఘా కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే ధ్యేయంగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో పౌరులు కూడా సహకరించాలని అధికారులు కోరారు. ఏ ప్రాంతంలోనైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

Slug: annamayya-district-police-night-surveillance-dheeraj-kunubilli