అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న రైతు భరోసా ( కిసాన్ సమ్మాన్), కిసాన్ క్రెడిట్ కార్డ్ , పంట బీమా పథకం, యూరియా కట్టకు 2000 రూపాయల సబ్సిడీ, యంత్ర పరికరాలు సబ్సిడీ, సాయిల్ హెల్త్ కార్డు,ఇంకా అనేక పథకాల గురించి అవగాహన కల్పించటం జరిగింది.
#tatinenisriram4bjp
