బ్రేకింగ్ న్యూస్
మచిలీపట్నం 4వ డివిజన్‌లో పింఛన్ల పంపిణీ: జనసేన నేత వేణు7 ప్రయత్నాలు విఫలం.. 75 మంది పెట్టుబడిదారుల నో! అయినా ఆగలేదు.. ఇప్పుడు రూ.25 వేల కోట్లకు పైగా విలువైన ర్యాపిడో వెనుక పావన్ గుంటుపల్లి కథ!రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుత కెరీర్ అవకాశం: ‘ఆవాస సిగ్నేచర్ ప్రాజెక్ట్స్’లో ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం!తాడిగడపలో ప్రీమియం ఓపెన్ ప్లాట్స్: చదరపు గజం కేవలం రూ. 22,000 మాత్రమే.. సీఆర్‌డీఏ పరిధిలో సువర్ణావకాశం!రాజధాని చెంతన సువర్ణావకాశం: జి. కొండూరులో ‘శ్రీవారి క్యాపిటల్ సిటీ’.. చదరపు గజం కేవలం రూ. 5,500 మాత్రమే!చింతలపూడిలో ఘనంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం మూడు రోజుల్లో 669 మందికి వైద్య పరీక్షలువిజయవాడలో ఘనంగా ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుTitle: ఆసియా క్రీడల్లో స్వర్ణ బాణం కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు పసిడి పతకం విజేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలుబందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఆర్డీఓ సాంబశివరావు వెల్లడితాడేపల్లిలో వైయస్‌ జగన్‌ను కలిసిన కర్నూలు వైయస్‌ఆర్‌సీపీ లీగ్‌సెల్ న్యాయవాదులు రాయలసీమ అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమంపై చర్చమచిలీపట్నం 4వ డివిజన్‌లో పింఛన్ల పంపిణీ: జనసేన నేత వేణు7 ప్రయత్నాలు విఫలం.. 75 మంది పెట్టుబడిదారుల నో! అయినా ఆగలేదు.. ఇప్పుడు రూ.25 వేల కోట్లకు పైగా విలువైన ర్యాపిడో వెనుక పావన్ గుంటుపల్లి కథ!రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుత కెరీర్ అవకాశం: ‘ఆవాస సిగ్నేచర్ ప్రాజెక్ట్స్’లో ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం!తాడిగడపలో ప్రీమియం ఓపెన్ ప్లాట్స్: చదరపు గజం కేవలం రూ. 22,000 మాత్రమే.. సీఆర్‌డీఏ పరిధిలో సువర్ణావకాశం!రాజధాని చెంతన సువర్ణావకాశం: జి. కొండూరులో ‘శ్రీవారి క్యాపిటల్ సిటీ’.. చదరపు గజం కేవలం రూ. 5,500 మాత్రమే!చింతలపూడిలో ఘనంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం మూడు రోజుల్లో 669 మందికి వైద్య పరీక్షలువిజయవాడలో ఘనంగా ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుTitle: ఆసియా క్రీడల్లో స్వర్ణ బాణం కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు పసిడి పతకం విజేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలుబందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఆర్డీఓ సాంబశివరావు వెల్లడితాడేపల్లిలో వైయస్‌ జగన్‌ను కలిసిన కర్నూలు వైయస్‌ఆర్‌సీపీ లీగ్‌సెల్ న్యాయవాదులు రాయలసీమ అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమంపై చర్చ
రాజకీయం

నందిగామ ఆర్టీవో ఆఫీసులో ఏజెంట్ల రాజ్యమేలుతున్న వైనం: సామాన్యులకు తప్పని ప్రదక్షిణలు.. ముడుపులు ఇస్తేనే కదిలే ఫైళ్లు!

Slug: minister-kolusu-parthasarathy-housing-department-review-meeting-amaravati-secretariat
నందిగామ ఆర్టీవో ఆఫీసులో ఏజెంట్ల రాజ్యమేలుతున్న వైనం: సామాన్యులకు తప్పని ప్రదక్షిణలు.. ముడుపులు ఇస్తేనే కదిలే ఫైళ్లు!

, జన గళం నందిగామ డెస్క్: నందిగామ పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ (RTO) కార్యాలయంలో నిబంధనలు పూర్తిగా అటకెక్కాయి. ప్రభుత్వం ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఏజెంట్లు, దళారుల హవా యథేచ్ఛగా సాగుతోంది. కార్యాలయాల్లోకి మధ్యవర్తులు రాకూడదని ఉన్నతాధికారుల స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, ఇక్కడ మాత్రం అధికారుల అండదండలతోనే దందా కొనసాగుతోందన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

​ఒక సాధారణ వాహనదారుడు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం నేరుగా వెళితే రోజులు, వారాల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సర్వర్ డౌన్, ఫైలు వెరిఫికేషన్ కాలేదంటూ రకరకాల కొర్రీలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అదే ఏజెంట్ల ద్వారా అడిగినంత ముడుపులు ముట్టజెబితే మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా గంటల వ్యవధిలోనే పనులు పూర్తవుతుండటం గమనార్హం. ఏజెంట్లు నేరుగా అధికారుల చాంబర్లలోకి వెళ్లి పనులు చక్కబెట్టుకుంటున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. పారదర్శక పాలనకు తూట్లు పొడుస్తూ సామాన్యుడిని పీల్చి పిప్పిచేస్తున్న ఈ ముడుపుల వ్యవహారంపై రవాణా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Related News Desk మచిలీపట్నం 4వ డివిజన్‌లో పింఛన్ల పంపిణీ: జనసేన నేత వేణు