బ్రేకింగ్ న్యూస్
న్యూఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ – డిసెంబర్ మధ్య పోలింగ్ పూర్తికి అధికార యంత్రాంగం కసరత్తుస్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు నిరాశ, ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్ల సంపద ఆవిరిTitle: 2027 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచే భారత్-ఆస్ట్రేలియా, దాయాదుల పోరు ఎప్పుడంటే? పూర్తి వివరాలుతిరువూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే.. ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన పాత్రికేయులుఅచ్చయ్యవారిపాలెం మాజీ సర్పంచ్ తాతా సువర్ణ త్రిపుర సుందరి కన్నుమూత.. కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ పెద్దబాబు సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపంనూజివీడులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాపూజీ: కాంగ్రెస్ నాయకులునూజివీడులో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిరావులపాలెం మండలం ఈతకోటలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి.. ప్రత్యేక అధికారి వి.వి.ఎన్. వీరేష్ అధ్యక్షతన గ్రామసభ, అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన గ్రామస్తులుముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండల పంచాయతీ నాయకులతో సమీక్షా సమావేశం.. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ, పాల్గొన్న టీడీపీ పరిశీలకురాలు సుంకర పావని, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబున్యూఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ – డిసెంబర్ మధ్య పోలింగ్ పూర్తికి అధికార యంత్రాంగం కసరత్తుస్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు నిరాశ, ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్ల సంపద ఆవిరిTitle: 2027 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచే భారత్-ఆస్ట్రేలియా, దాయాదుల పోరు ఎప్పుడంటే? పూర్తి వివరాలుతిరువూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే.. ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన పాత్రికేయులుఅచ్చయ్యవారిపాలెం మాజీ సర్పంచ్ తాతా సువర్ణ త్రిపుర సుందరి కన్నుమూత.. కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ పెద్దబాబు సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపంనూజివీడులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాపూజీ: కాంగ్రెస్ నాయకులునూజివీడులో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిరావులపాలెం మండలం ఈతకోటలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి.. ప్రత్యేక అధికారి వి.వి.ఎన్. వీరేష్ అధ్యక్షతన గ్రామసభ, అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన గ్రామస్తులుముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండల పంచాయతీ నాయకులతో సమీక్షా సమావేశం.. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ, పాల్గొన్న టీడీపీ పరిశీలకురాలు సుంకర పావని, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు
ఆంధ్ర

నూజివీడులో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

nuzvid-seva-sankalp-abhiyan-tree-plantation-minister-kolusu-parthasarathy
నూజివీడులో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నూజివీడు పట్టణంలోని న్యూ ఎంప్లాయిస్ కాలనీ ఎన్టీఆర్ పార్కులో శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి గారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణను కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. కేవలం మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా, నాటిన ప్రతి మొక్కను కంటికి రెప్పలా సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి పౌరుడూ తీసుకోవాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ‘సేవా మేరా యోగదాన్’ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

Related News Desk ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ – డిసెంబర్ మధ్య పోలింగ్ పూర్తికి అధికార యంత్రాంగం కసరత్తు

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాసేవకే కట్టుబడి పనిచేస్తున్నారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. వారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో రాష్ట్రంలో మరియు దేశంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పునరుద్ఘాటించారు.

Slug: nuzvid-seva-sankalp-abhiyan-tree-plantation-minister-kolusu-parthasarathy