బ్రేకింగ్ న్యూస్
బంటుమిల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యల దుమారం: టీడీపీ నేత తీరుపై మండిపడ్డ ఎస్.వి. బాబు సమ్మెట.. ఎమ్మెల్యే మౌనాన్ని నిలదీస్తూ ఆగ్రహం!అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్: రామానగరంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరిక.. పసుపు కండువా కప్పి ఆహ్వానించిన ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు!పామర్రు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు.. రూ. 1.88 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజామచిలీపట్నం మార్కెట్ యార్డ్ బోర్డు సమావేశం.. సౌత్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ శాఖాధికారికి విజ్ఞప్తిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభంకృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మరో ప్రత్యేక శ్వానం ‘రీటా’ రాక.. పది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న బెల్జియన్ మాలినోయిస్స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పలాయనం.. కోర్టుల మాటున దాక్కుంటున్నారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ధ్వజంకోడూరు మండలం రామకృష్ణాపురంలో నూతన బ్యాంక్ ఆఫ్ ఇండియా భవన ప్రారంభం.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర’ రాష్ట్రస్థాయి అవార్డు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం స్వీకరణప్రొద్దుటూరులో ఘనంగా జల్ జీవన్ మిషన్ పనుల ప్రారంభం.. రూ. 30,156 కోట్లతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్బంటుమిల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యల దుమారం: టీడీపీ నేత తీరుపై మండిపడ్డ ఎస్.వి. బాబు సమ్మెట.. ఎమ్మెల్యే మౌనాన్ని నిలదీస్తూ ఆగ్రహం!అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్: రామానగరంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరిక.. పసుపు కండువా కప్పి ఆహ్వానించిన ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు!పామర్రు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు.. రూ. 1.88 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజామచిలీపట్నం మార్కెట్ యార్డ్ బోర్డు సమావేశం.. సౌత్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ శాఖాధికారికి విజ్ఞప్తిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభంకృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మరో ప్రత్యేక శ్వానం ‘రీటా’ రాక.. పది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న బెల్జియన్ మాలినోయిస్స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పలాయనం.. కోర్టుల మాటున దాక్కుంటున్నారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ధ్వజంకోడూరు మండలం రామకృష్ణాపురంలో నూతన బ్యాంక్ ఆఫ్ ఇండియా భవన ప్రారంభం.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర’ రాష్ట్రస్థాయి అవార్డు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం స్వీకరణప్రొద్దుటూరులో ఘనంగా జల్ జీవన్ మిషన్ పనుల ప్రారంభం.. రూ. 30,156 కోట్లతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాజకీయం

పెడన నియోజకవర్గంలో పరామర్శలు.. పలువురు మృతుల కుటుంబాలను ఓదార్చిన వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము

uppala-ramu-consols-bereaved-families-guduru-mandal
పెడన నియోజకవర్గంలో పరామర్శలు.. పలువురు మృతుల కుటుంబాలను ఓదార్చిన వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉప్పాల రాము గారు వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. ఈ దుఃఖకర సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామ వాస్తవ్యులు అజిత్ ఉన్నిసా మరియు అంకేం వెంకట రావమ్మ లు ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

అదేవిధంగా గూడూరు గ్రామ వాస్తవ్యులు గొరిపర్తి పద్మావతి గారు మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ కష్టకాలంలో పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే గూడూరు మండలం మల్లవోలు గ్రామ వాస్తవ్యులు మరియు నిష్టకలిగిన వైసిపి నాయకులు తుమ్మల బసవయ్య గారి సంతాప సభ కార్యక్రమంలో ఉప్పాల రాము గారు ప్రత్యేకంగా పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Related News Desk బంటుమిల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యల దుమారం: టీడీపీ నేత తీరుపై మండిపడ్డ ఎస్.వి. బాబు సమ్మెట.. ఎమ్మెల్యే మౌనాన్ని నిలదీస్తూ ఆగ్రహం!

ఈ పరామర్శ మరియు సంతాప కార్యక్రమాలలో గూడూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టనష్టాల్లో ఉన్న కార్యకర్తలు మరియు ప్రజలకు నాయకులు ఎప్పుడూ వెన్నంటి ఉంటారనే భరోసానిస్తూ సాగిన ఈ పరామర్శల పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. దివంగతుల కుటుంబాలకు నాయకులు ధైర్యం చెప్పి, వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

Slug: uppala-ramu-consols-bereaved-families-guduru-mandal