జన గళం విశేష డెస్క్: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు, భక్తులకు జనసేన పార్టీ నాయకుడు గుండు రాము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన జగన్మాత దుర్గాభవాని అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు మరియు సకల సంపదలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, ధర్మ మార్గంలో ముందుకు సాగుతోందని, అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని గుండు రాము ప్రార్థించారు.
దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకుడు గుండు రాము!
Slug: gundu-ramu-janasena-devi-sharannavaratri-dasara-wishes-pawan-kalyan
