బ్రేకింగ్ న్యూస్
పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్చిట్టూర్పులో ఘనంగా ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు.. ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!పెడన నియోజకవర్గంలో ముమ్మరంగా ‘పల్లె పండుగ 3.0’ అభివృద్ధి పనులు.. కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో రూ.7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు, అభిమానులురంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతంకపిలేశ్వరపురంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వక భేటీ, ఘన సత్కారంవిజయవాడలో అంతర్జాతీయ అవయవ దాన సదస్సు.. సంపూర్ణ అవయవ దానానికి ముందుకువచ్చిన జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావుపల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్చిట్టూర్పులో ఘనంగా ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు.. ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!పెడన నియోజకవర్గంలో ముమ్మరంగా ‘పల్లె పండుగ 3.0’ అభివృద్ధి పనులు.. కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో రూ.7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు, అభిమానులురంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతంకపిలేశ్వరపురంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వక భేటీ, ఘన సత్కారంవిజయవాడలో అంతర్జాతీయ అవయవ దాన సదస్సు.. సంపూర్ణ అవయవ దానానికి ముందుకువచ్చిన జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు
ఆంధ్ర

రంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం

rampachodavaram-adavi-thalli-bata-2-pawan-kalyan-visit
రంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘అడవి తల్లిబాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆయన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని చలకవీధి గ్రామానికి చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్దకు విచ్చేసిన డిప్యూటీ సీఎంకు కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీషాదేవి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణతో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా రాకోట గ్రామంలో ‘అడవి తల్లిబాట 2.0’ కింద నూతనంగా నిర్మించనున్న రహదారికి సంబంధించిన శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు. అనంతరం రంపచోడవరం మండల పరిధిలోని గిరిజనులతో ప్రత్యేకంగా నిర్వహించనున్న ‘మాటా-మంతి’ కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. మన్యం ప్రాంత ప్రజల సమస్యలను, వారి దీర్ఘకాలిక డిమాండ్లను స్వయంగా అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కార మార్గాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Related News Desk రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి

ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ చోళ్ల బొజ్జి రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ మైలవరపు, పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ కొత్తమాసు దినేష్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన్యం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Slug: rampachodavaram-adavi-thalli-bata-2-pawan-kalyan-visit