బ్రేకింగ్ న్యూస్
పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్చిట్టూర్పులో ఘనంగా ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు.. ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!పెడన నియోజకవర్గంలో ముమ్మరంగా ‘పల్లె పండుగ 3.0’ అభివృద్ధి పనులు.. కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో రూ.7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు, అభిమానులురంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతంకపిలేశ్వరపురంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వక భేటీ, ఘన సత్కారంవిజయవాడలో అంతర్జాతీయ అవయవ దాన సదస్సు.. సంపూర్ణ అవయవ దానానికి ముందుకువచ్చిన జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావుపల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్చిట్టూర్పులో ఘనంగా ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు.. ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!పెడన నియోజకవర్గంలో ముమ్మరంగా ‘పల్లె పండుగ 3.0’ అభివృద్ధి పనులు.. కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో రూ.7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు, అభిమానులురంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతంకపిలేశ్వరపురంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వక భేటీ, ఘన సత్కారంవిజయవాడలో అంతర్జాతీయ అవయవ దాన సదస్సు.. సంపూర్ణ అవయవ దానానికి ముందుకువచ్చిన జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు
ఆంధ్ర

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

rampachodavaram-kakavada-adavi-thalli-bata-pawan-kalyan-speech
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు సంపూర్ణ మద్దతునిచ్చి, కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కాకవాడలో ప్రతిష్టాత్మక ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన గిరిజనులను, కూటమి శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతూ గ్రామాల అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటు, దాని విజయాల కోసం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేశారని కొనియాడారు. 2014లో కూటమికి మద్దతుగా నిలిచినప్పుడు ఏ ఒక్క జనసైనికుడు పదవులూ ఆశించలేదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి నిస్వార్థంగా పనిచేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలోనూ జనసైనికులు, వీరమహిళలు రోడ్లపైకి వచ్చి తమ సంఘీభావాన్ని ధైర్యంగా చాటారని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని, పొత్తు ధర్మానికి అనుగుణంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులు, వీరమహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించి తీరుతామని భరోసా ఇచ్చారు.

Related News Desk రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం అంకితభావంతో పోరాడామని, రాబోయే స్థానిక ఎన్నికలు జనసైనికుల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ కోసం, కూటమి విజయం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు. పదవులు ఆశించకుండా నిస్వార్థంగా సేవలందించిన కార్యకర్తల నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటామని, కూటమి నాయకులందరూ వారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రముఖ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జనసైనికులు, గిరిజనులు పాల్గొన్నారు.

Slug: rampachodavaram-kakavada-adavi-thalli-bata-pawan-kalyan-speech