బ్రేకింగ్ న్యూస్
విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు
రాజకీయం

నెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహం

నెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహం

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులను ఏకం చేస్తూ అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు నిర్ణయించారు.

​ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ నేతృత్వంలో సుజయ్ బాబు, నాగరత్నం, మల్లికార్జున యాదవ్ హాజరయ్యారు. జనసేన కేడర్‌తో, పార్లమెంటరీ కమిటీతో ముందస్తుగా సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం తమ్మిరెడ్డి శివశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి సురేష్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రఘునాథరాజు హాజరై ఉమ్మడి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

Related News Desk విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలు

Slug: nellore-nda-alliance-coordination-meeting-local-body-elections-tdp-office