బ్రేకింగ్ న్యూస్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ ఆహ్వానంఏలేశ్వరంలో రూ.61.84 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపనఅమలాపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిపై ఆర్డీఎస్ ప్రసాద్‌ ఆసక్తిమెగాస్టార్ చిరంజీవికి హాబిటాట్‌ రెస్టారెంట్‌ ఆతిథ్యం.. ఆనందం వ్యక్తం చేసిన బృందంలండన్‌లో పుష్పవల్లి వంగవీటికి అంతర్జాతీయ పురస్కారంరేపు విజయవాడకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. దుర్గమ్మ దర్శనం, చంద్రబాబుతో నదుల అనుసంధానంపై చర్చలువిజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన ‘నిర్వాహక దళ్’ సభ్యుడిగా లకనం శ్యామ్ ప్రసాద్ నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాదు.. పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా మారాలి: వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి!విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!జన గళం ప్రత్యేక బ్యూరో, కాకినాడ/పెద్దాపురం:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ ఆహ్వానంఏలేశ్వరంలో రూ.61.84 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపనఅమలాపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిపై ఆర్డీఎస్ ప్రసాద్‌ ఆసక్తిమెగాస్టార్ చిరంజీవికి హాబిటాట్‌ రెస్టారెంట్‌ ఆతిథ్యం.. ఆనందం వ్యక్తం చేసిన బృందంలండన్‌లో పుష్పవల్లి వంగవీటికి అంతర్జాతీయ పురస్కారంరేపు విజయవాడకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. దుర్గమ్మ దర్శనం, చంద్రబాబుతో నదుల అనుసంధానంపై చర్చలువిజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన ‘నిర్వాహక దళ్’ సభ్యుడిగా లకనం శ్యామ్ ప్రసాద్ నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాదు.. పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా మారాలి: వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి!విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!జన గళం ప్రత్యేక బ్యూరో, కాకినాడ/పెద్దాపురం:
ఆంధ్ర

ఏలేశ్వరంలో రూ.61.84 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన

ఏలేశ్వరంలో రూ.61.84 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన

జన గళం ప్రత్యేక కథనం: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు రూ.61.84 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సమగ్ర తాగునీటి పథకానికి అక్టోబర్‌ 13న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్‌ పాల్గొన్నారు.

పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించడం, తాగునీటి సమస్యలను పరిష్కరించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. పథకం పూర్తయిన అనంతరం ప్రజలకు మరింత మెరుగైన తాగునీటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News Desk అమలాపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిపై ఆర్డీఎస్ ప్రసాద్‌ ఆసక్తి

కార్యక్రమంలో ఏలేశ్వరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు, లింగంపర్తి పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటకోట మోహన్‌, మండల ప్రధాన కార్యదర్శి గంగిరెడ్ల మణికంఠ, ఉపాధ్యక్షుడు పలివెల వెంకటేష్‌, జగ్గంపేట బ్లాక్‌ ఏటీఎంఏ కమిటీ సభ్యుడు మాగాపు వీరబాబు, పట్టణ నాయకులు బంక కోదండ రాంబాబు, కరణం నాగార్జున, రమణ, మండల కార్యదర్శి ఆకుల నాని తదితరులు పాల్గొన్నారు.

డేగల సత్యనారాయణ, వరుపుల నాగేశ్వరరావు, తేజా, లారా, కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, స్థానిక ప్రజలు కూడా హాజరయ్యారు. కార్యక్రమానికి సహకరించి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మేడిశెట్టి సూర్య కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.