బ్రేకింగ్ న్యూస్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ ఆహ్వానంఏలేశ్వరంలో రూ.61.84 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపనఅమలాపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిపై ఆర్డీఎస్ ప్రసాద్‌ ఆసక్తిమెగాస్టార్ చిరంజీవికి హాబిటాట్‌ రెస్టారెంట్‌ ఆతిథ్యం.. ఆనందం వ్యక్తం చేసిన బృందంలండన్‌లో పుష్పవల్లి వంగవీటికి అంతర్జాతీయ పురస్కారంరేపు విజయవాడకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. దుర్గమ్మ దర్శనం, చంద్రబాబుతో నదుల అనుసంధానంపై చర్చలువిజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన ‘నిర్వాహక దళ్’ సభ్యుడిగా లకనం శ్యామ్ ప్రసాద్ నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాదు.. పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా మారాలి: వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి!విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!జన గళం ప్రత్యేక బ్యూరో, కాకినాడ/పెద్దాపురం:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ ఆహ్వానంఏలేశ్వరంలో రూ.61.84 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపనఅమలాపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిపై ఆర్డీఎస్ ప్రసాద్‌ ఆసక్తిమెగాస్టార్ చిరంజీవికి హాబిటాట్‌ రెస్టారెంట్‌ ఆతిథ్యం.. ఆనందం వ్యక్తం చేసిన బృందంలండన్‌లో పుష్పవల్లి వంగవీటికి అంతర్జాతీయ పురస్కారంరేపు విజయవాడకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. దుర్గమ్మ దర్శనం, చంద్రబాబుతో నదుల అనుసంధానంపై చర్చలువిజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన ‘నిర్వాహక దళ్’ సభ్యుడిగా లకనం శ్యామ్ ప్రసాద్ నియామకం: హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఇల్లూరి సుగుణ బాబు!సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాదు.. పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా మారాలి: వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి!విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!జన గళం ప్రత్యేక బ్యూరో, కాకినాడ/పెద్దాపురం:
రాజకీయం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ ఆహ్వానం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’ ఆహ్వానం

​హైదరాబాద్‌లోని హైటెక్స్ (Hitex) వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న “సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్” కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఛాంబర్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

​ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కోరుతూ, వ్యాపార-వాణిజ్య రంగాల విస్తరణపై ఆయన సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమ్మిట్ ప్రధాన ఉద్దేశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు.

Related News Desk విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, జనసైనికులు!

​హాజరైన ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో ఛాంబర్ ప్రతినిధులు శ్రీ పి.వి. రావు, శ్రీ టి.వి.ఎన్. రావు, శ్రీ ఎ.వి. రత్నం, మాజీ ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను, శ్రీ బండారు నరసింహారావు, శ్రీ ఒ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.