బ్రేకింగ్ న్యూస్
ధర్మవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: రాజగోపాల స్వామి ఆలయం వద్ద ‘ఆశీర్వాద దీపం’ వెలిగించిన జనసేన శ్రేణులుగణేష్‌ నిమజ్జనంలో డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వండి: హోంమంత్రి, డీజీపీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిరాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అమ్మిశెట్టి వాసునరేంద్ర మోడీ సారథ్యంలో విశ్వవేదికపై గర్వదాయక స్థాయికి భారత్: అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్బందరు మేయర్ అభ్యర్థుల కోసం ఇంటెలిజెన్స్ రహస్య విచారణ: తెరపైకి లంకిశెట్టి బాలాజీ, మరకాని సమత పేర్లుజన్మదిన శుభాకాంక్షలు 💐✨నేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథిమంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల: శ్రీమఠంలో ఘన స్వాగతంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణధర్మవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: రాజగోపాల స్వామి ఆలయం వద్ద ‘ఆశీర్వాద దీపం’ వెలిగించిన జనసేన శ్రేణులుగణేష్‌ నిమజ్జనంలో డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వండి: హోంమంత్రి, డీజీపీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిరాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అమ్మిశెట్టి వాసునరేంద్ర మోడీ సారథ్యంలో విశ్వవేదికపై గర్వదాయక స్థాయికి భారత్: అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్బందరు మేయర్ అభ్యర్థుల కోసం ఇంటెలిజెన్స్ రహస్య విచారణ: తెరపైకి లంకిశెట్టి బాలాజీ, మరకాని సమత పేర్లుజన్మదిన శుభాకాంక్షలు 💐✨నేడు ఏలూరులో అధికార లాంఛనాలతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు: హాజరుకానున్న మంత్రులు లోకేష్, పార్థసారథిమంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల: శ్రీమఠంలో ఘన స్వాగతంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణ
ఆంద్ర ప్రదేశ్

ధర్మవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: రాజగోపాల స్వామి ఆలయం వద్ద ‘ఆశీర్వాద దీపం’ వెలిగించిన జనసేన శ్రేణులు

​Slug: prathipadu-dharmavaram-pm-modi-birthday-ashirwada-deepam-janasena-medisetti-surya-kiran
ధర్మవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: రాజగోపాల స్వామి ఆలయం వద్ద ‘ఆశీర్వాద దీపం’ వెలిగించిన జనసేన శ్రేణులు

​భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. ప్రధాని మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా, మండల పార్టీ ప్రతినిధులు, జనసైనికులు పాల్గొన్నారు.

Related News Desk గణేష్‌ నిమజ్జనంలో డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వండి: హోంమంత్రి, డీజీపీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి