బ్రేకింగ్ న్యూస్
12 ఏళ్ల వయసులో 12 ప్రపంచ రికార్డులు: చిన్నారి రుంకు వైష్ణవి అద్భుత కూచిపూడి విన్యాసం.. ప్రశంసించిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి (జన గళం ప్రత్యేక కథనం)దిశ మార్చుకున్న ‘మురసు’: ఒంగోలు వద్ద తీరం దాటి పిడుగురాళ్ల వైపు ప్రయాణం.. పల్నాడు జిల్లాకు భారీ వర్ష హెచ్చరిక! (జన గళం వెదర్ బులెటిన్)జోరు వానలోనూ తగ్గని కూటమి జోరు: గుడ్లవల్లేరులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భారీ బైక్ ర్యాలీ.. ప్రజల నీరాజనాలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏలూరు జెడ్పీ పీఠంపై చింతమనేని మార్క్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ టీడీపీ అభ్యర్థిగా చింతమనేని సాయి నవ్యశ్రీ ఖరారు.. పండుగ వాతావరణంలో సంబరాలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య (జన గళం స్పెషల్ డెస్క్)కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డుల పంపిణీ: విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేత (జన గళం ఎలక్షన్ బ్యూరో)మునిపెడ హరిజనవాడలో జోరుగా కూటమి ప్రచారం: జెడ్పీటీసీ అభ్యర్థిని గరికిపాటి శ్రీలత, ఎంపీటీసీ అభ్యర్థి శివకోటి సురేష్‌లకు స్థానికుల బ్రహ్మరథం (జన గళం ఎలక్షన్ డెస్క్)బంటుమిల్లి ఎంపీపీ కూటమి అభ్యర్థిని దింటకుర్తి ధనలక్ష్మి గారికి శ్రేయోభిలాషుల మద్దతు: ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)ఉరివి గ్రామంలో కూటమి భారీ ప్రచార ర్యాలీ: జెడ్పీటీసీ అభ్యర్థిని కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి చిన్నం నానిలకు మద్దతుగా జనసేన సమన్వయకర్తల ప్రచారం (జన గళం ఎలక్షన్ డెస్క్)ఎలక్షన్ మాకొద్దు – ఓట్లు వేయం’: శీతనపల్లి దళితవాడ ప్రజల వినూత్న నిరసన.. ఎన్నికల బహిష్కరణ ప్రకటనతో కలకలం! (జన గళం స్పెషల్ డెస్క్)12 ఏళ్ల వయసులో 12 ప్రపంచ రికార్డులు: చిన్నారి రుంకు వైష్ణవి అద్భుత కూచిపూడి విన్యాసం.. ప్రశంసించిన జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి (జన గళం ప్రత్యేక కథనం)దిశ మార్చుకున్న ‘మురసు’: ఒంగోలు వద్ద తీరం దాటి పిడుగురాళ్ల వైపు ప్రయాణం.. పల్నాడు జిల్లాకు భారీ వర్ష హెచ్చరిక! (జన గళం వెదర్ బులెటిన్)జోరు వానలోనూ తగ్గని కూటమి జోరు: గుడ్లవల్లేరులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భారీ బైక్ ర్యాలీ.. ప్రజల నీరాజనాలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఏలూరు జెడ్పీ పీఠంపై చింతమనేని మార్క్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ టీడీపీ అభ్యర్థిగా చింతమనేని సాయి నవ్యశ్రీ ఖరారు.. పండుగ వాతావరణంలో సంబరాలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య (జన గళం స్పెషల్ డెస్క్)కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డుల పంపిణీ: విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేత (జన గళం ఎలక్షన్ బ్యూరో)మునిపెడ హరిజనవాడలో జోరుగా కూటమి ప్రచారం: జెడ్పీటీసీ అభ్యర్థిని గరికిపాటి శ్రీలత, ఎంపీటీసీ అభ్యర్థి శివకోటి సురేష్‌లకు స్థానికుల బ్రహ్మరథం (జన గళం ఎలక్షన్ డెస్క్)బంటుమిల్లి ఎంపీపీ కూటమి అభ్యర్థిని దింటకుర్తి ధనలక్ష్మి గారికి శ్రేయోభిలాషుల మద్దతు: ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)ఉరివి గ్రామంలో కూటమి భారీ ప్రచార ర్యాలీ: జెడ్పీటీసీ అభ్యర్థిని కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి చిన్నం నానిలకు మద్దతుగా జనసేన సమన్వయకర్తల ప్రచారం (జన గళం ఎలక్షన్ డెస్క్)ఎలక్షన్ మాకొద్దు – ఓట్లు వేయం’: శీతనపల్లి దళితవాడ ప్రజల వినూత్న నిరసన.. ఎన్నికల బహిష్కరణ ప్రకటనతో కలకలం! (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు 2026: ఇంటెలిజెన్స్ నివేదిక లీక్.. 50 డివిజన్లలో కూటమిదే ఏకపక్ష విజయం! (జన గళం ఎక్స్‌క్లూజివ్ డెస్క్)

Slug: vmc-elections-2026-intelligence-report-nda-alliance-clear-majority-in-50-divisions-analysis
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు 2026: ఇంటెలిజెన్స్ నివేదిక లీక్.. 50 డివిజన్లలో కూటమిదే ఏకపక్ష విజయం! (జన గళం ఎక్స్‌క్లూజివ్ డెస్క్)

​జన గళం పొలిటికల్ డెస్క్: విజయవాడ నగర పాలక సంస్థ (VMC) స్థానిక సమరం ముగిసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఎన్టీఆర్ జిల్లా ఇంటెలిజెన్స్ విభాగం (DSP, INT, NTR VJA ZONE) రూపొందించిన సమగ్ర రహస్య నివేదిక రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. మొత్తం 86 డివిజన్లలో నామినేషన్ల ఉపసంహరణ అనంతర తుది బరి (Form 7-D) మరియు క్షేత్రస్థాయి సమీకరణాల ఆధారంగా ఎన్డీఏ కూటమి (TDP-JSP-BJP) బలాబలాలను అంచనా వేస్తూ నిఘా వర్గాలు ఈ నివేదికను సిద్ధం చేశాయి.

​ఈ నివేదిక ప్రకారం నగరంలోని 86 డివిజన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నట్లు తేలింది.

Related News Desk దిశ మార్చుకున్న ‘మురసు’: ఒంగోలు వద్ద తీరం దాటి పిడుగురాళ్ల వైపు ప్రయాణం.. పల్నాడు జిల్లాకు భారీ వర్ష హెచ్చరిక! (జన గళం వెదర్ బులెటిన్)

​నివేదిక ముఖ్యాంశాలు – డివిజన్ల వర్గీకరణ (మొత్తం: 86 డివిజన్లు)

  • ​స్పష్టమైన విజయావకాశాలు (FAIR – గ్రీన్): 50 డివిజన్లు (58.1%) – కూటమి అభ్యర్థులకు తిరుగులేని విజయం లభించే అవకాశమున్న స్థానాలు.
  • ​తీవ్ర పోటీ / హోరాహోరీ (KEEN – రెడ్): 24 డివిజన్లు (27.9%) – కూటమి మరియు ప్రత్యర్థుల మధ్య స్వల్ప తేడాతో తీవ్ర పోటీ నెలకొన్న స్థానాలు.
  • ​ప్రతికూల పరిస్థితులు (BLEAK – బ్లాక్): 11 డివిజన్లు (12.8%) – స్థానిక సమీకరణాలు, రెబల్స్ లేదా వైకాపా బలమైన అభ్యర్థుల వల్ల కూటమికి ప్రతికూలంగా మారిన స్థానాలు.
  • ​ఏకగ్రీవం (UNANIMOUS – గ్రే): 1 డివిజన్ (డివిజన్ 64) – 64వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

​ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు – ఇంటెలిజెన్స్ విశ్లేషణ

​ఇంటెలిజెన్స్ విభాగం డివిజన్ల వారీగా పరిస్థితులను 9 ప్రధాన అంశాలుగా విభజించింది:

  1. ​కూటమి సంప్రదాయ ఓటు బ్యాంక్ & ప్రభుత్వ సంక్షేమం (48 డివిజన్లు): నగరంలోని అత్యధిక డివిజన్లలో టీడీపీ-జనసేన సంప్రదాయ ఓటు బ్యాంకు, సంక్షేమ పథకాల అనుకూలతతో కూటమి ఏకపక్షంగా విజయం సాధించనుంది (డివిజన్లు: 3, 7, 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 21, 22, 23, 24, 27, 29, 35, 37, 39, 43, 44, 45, 46, 47, 48, 50, 52, 54, 60, 62, 63, 65, 67, 68, 70, 71, 72, 73, 75, 76, 78, 80, 81, 83, 84, 85).
  1. ​రెబల్ అభ్యర్థుల ఓట్ల చీలిక ప్రభావం (12 డివిజన్లు): టికెట్లు దక్కక బరిలో నిలిచిన రెబల్స్ వల్ల 12 చోట్ల ప్రభావం పడింది. ఇందులో టీడీపీ రెబల్స్ (1, 33, 36, 41, 51, 69, 86 డివిజన్లు), జనసేన రెబల్స్ (20, 42, 49 డివిజన్లు), బీజేపీ రెబల్ (28వ డివిజన్), టీడీపీ-జనసేన ఉమ్మడి రెబల్స్ ఉన్న 40వ డివిజన్లలో ఓట్లు చీలిపోతున్నాయి. ఇందులో 8 చోట్ల తీవ్ర పోటీ ఉండగా, 3 చోట్ల కూటమికి నష్టం జరిగే అవకాశముంది.
  1. ​ఎస్సీ జనాభా ప్రాబల్యం (8 డివిజన్లు): ఎస్సీ మాదిగ ఓటర్లు అధికంగా ఉన్న 4, 6, 8 డివిజన్లతో పాటు 53, 56, 58, 61, 77 డివిజన్లలో పోరు హోరాహోరీగా మారింది. 58లో వైకాపా ధనిక అభ్యర్థి ఉండగా, 77లో కూటమి బలహీన అభ్యర్థి పోటీలో ఉన్నారు.
  1. ​కూటమి బలహీన అభ్యర్థులు (5 డివిజన్లు): 5, 14, 25, 31, 74 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు.
  1. ​కూటమిలో సమన్వయ లోపం (5 డివిజన్లు): 26, 59, 66, 79, 82 డివిజన్లలో టీడీపీ-జనసేన నేతల మధ్య సమన్వయం కొరవడి తీవ్ర పోటీ నెలకొంది. ప్రత్యేకించి 26వ డివిజన్‌లో స్థానిక టీడీపీ నేతల ఆశావహ దృక్పథం, జనసేన అభ్యర్థి ఆర్థిక ఇబ్బందులు ప్రభావం చూపాయి.
  1. ​వైఎస్సార్‌సీపీ బలమైన స్థానాలు (3 డివిజన్లు): డివిజన్ 2 (వైకాపా బేస్), 55 (వైకాపా ధనిక అభ్యర్థి), 57లలో వైకాపా తీవ్రమైన పోటీనిస్తోంది.
  1. ​మైనారిటీ / సామాజికవర్గ ప్రాబల్యం (3 డివిజన్లు): ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 32వ డివిజన్, రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న 34, 38 డివిజన్లలో కూటమి గట్టి సవాలును ఎదుర్కొంటోంది.
  1. ​సీపీఎం ప్రభావం (1 డివిజన్): 30వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలి పోటీ తీవ్రతరమైంది.

​