బ్రేకింగ్ న్యూస్
​🚨🏛️ ముహూర్తం ఖరారు: ఈ నెల 23న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం! 📜💐ఓడిపోతే రిఫండ్.. పలమనేరులో ఓటుకు నోటు వింత రాజకీయం: ఓటేయలేదని డబ్బులు వెనక్కి అడుగుతున్న వైసీపీ అభ్యర్థి.. ‘పది రూపాయల వడ్డీకి తెచ్చా.. మారెమ్మ తల్లి వదలదు’ అంటూ ఆవేదన! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన నియోజకవర్గంలో కూటమి ఎన్నికల సమరశంఖం: జనసేన సమన్వయకర్త అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌తో యండపల్లి, గాంధీనగర్ నేతల కీలక సమాలోచనలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)నేను ఓడిపోలేదు నన్ను ఓడించారు: కుట్రలతో గెలవలేరు.. ప్రజల గుండెల్లో నేను ఎప్పుడూ విజేతనే — ముత్యాల కామేష్! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామాల సమగ్ర అభివృద్ధికి ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’తోనే భరోసా: చెరుకుమిల్లి ఎంపీటీసీగా పిన్నెంటి సూర్యకుమారి, జెడ్పీటీసీగా గరికపాటి శ్రీలతను గెలిపించండి.. ‘గాజు గ్లాస్’ గుర్తుకు రెండు ఓట్లేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)మున్సిపల్ ఎన్నికల్లో జనసేన చారిత్రక రికార్డు: మరోసారి 100% స్ట్రైక్ రేట్.. 2 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్! (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్షం వస్తే చాలు కాలువలా మారే నోవాటెల్ రోడ్డు: తీవ్ర నీటి ముంపుతో ఎయిర్‌పోర్ట్, రైల్వే ప్రయాణికుల అవస్థలు.. బెజవాడ నూతన పాలకవర్గం, మేయర్ తక్షణమే దృష్టి సారించాలి! (జన గళం సిటీ డెస్క్)పట్టణాల్లో ప్రభంజనం.. ఇప్పుడు పల్లెల్లోనూ కూటమి సమరశంఖం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన-కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి — ఓటర్లకు బహిరంగ విజ్ఞప్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మున్సిపల్ చైర్మన్‌గా బళ్ళ జ్యోత్స్నా రాణి గంగయ్య ఎన్నిక: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేద వ్యాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైనం! (జన గళం ఎలక్షన్ డెస్క్)స్థానిక ప్రజాప్రతినిధుల నెలవారీ గౌరవ వేతనాలు:​🚨🏛️ ముహూర్తం ఖరారు: ఈ నెల 23న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం! 📜💐ఓడిపోతే రిఫండ్.. పలమనేరులో ఓటుకు నోటు వింత రాజకీయం: ఓటేయలేదని డబ్బులు వెనక్కి అడుగుతున్న వైసీపీ అభ్యర్థి.. ‘పది రూపాయల వడ్డీకి తెచ్చా.. మారెమ్మ తల్లి వదలదు’ అంటూ ఆవేదన! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన నియోజకవర్గంలో కూటమి ఎన్నికల సమరశంఖం: జనసేన సమన్వయకర్త అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌తో యండపల్లి, గాంధీనగర్ నేతల కీలక సమాలోచనలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)నేను ఓడిపోలేదు నన్ను ఓడించారు: కుట్రలతో గెలవలేరు.. ప్రజల గుండెల్లో నేను ఎప్పుడూ విజేతనే — ముత్యాల కామేష్! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామాల సమగ్ర అభివృద్ధికి ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’తోనే భరోసా: చెరుకుమిల్లి ఎంపీటీసీగా పిన్నెంటి సూర్యకుమారి, జెడ్పీటీసీగా గరికపాటి శ్రీలతను గెలిపించండి.. ‘గాజు గ్లాస్’ గుర్తుకు రెండు ఓట్లేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)మున్సిపల్ ఎన్నికల్లో జనసేన చారిత్రక రికార్డు: మరోసారి 100% స్ట్రైక్ రేట్.. 2 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్! (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్షం వస్తే చాలు కాలువలా మారే నోవాటెల్ రోడ్డు: తీవ్ర నీటి ముంపుతో ఎయిర్‌పోర్ట్, రైల్వే ప్రయాణికుల అవస్థలు.. బెజవాడ నూతన పాలకవర్గం, మేయర్ తక్షణమే దృష్టి సారించాలి! (జన గళం సిటీ డెస్క్)పట్టణాల్లో ప్రభంజనం.. ఇప్పుడు పల్లెల్లోనూ కూటమి సమరశంఖం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన-కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి — ఓటర్లకు బహిరంగ విజ్ఞప్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)పెడన మున్సిపల్ చైర్మన్‌గా బళ్ళ జ్యోత్స్నా రాణి గంగయ్య ఎన్నిక: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేద వ్యాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైనం! (జన గళం ఎలక్షన్ డెస్క్)స్థానిక ప్రజాప్రతినిధుల నెలవారీ గౌరవ వేతనాలు:
కృష్ణా జిల్లా

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: వర్ష సూచనల దృష్ట్యా ప్రత్యేక చర్యలు.. జిల్లా కలెక్టర్ ఆదేశం! (జన గళం ఎలక్షన్ డెస్క్)

Slug: krishna-district-collector-orders-strict-arrangements-for-mptc-zptc-elections-machilipatnam-update
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: వర్ష సూచనల దృష్ట్యా ప్రత్యేక చర్యలు.. జిల్లా కలెక్టర్ ఆదేశం! (జన గళం ఎలక్షన్ డెస్క్)

​జన గళం కృష్ణా జిల్లా/మచిలీపట్నం బ్యూరో: కృష్ణా జిల్లావ్యాప్తంగా జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎన్నికల విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.

​పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ ఎటువంటి గందరగోళానికి తావులేకుండా సజావుగా జరిగేలా ప్రతి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇండోర్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులను వినియోగించుకుంటూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్రాలకు ప్రత్యేకంగా ఒక్కో గదిని కేటాయించాలని సూచించారు.

Related News Desk పెడన నియోజకవర్గంలో కూటమి ఎన్నికల సమరశంఖం: జనసేన సమన్వయకర్త అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌తో యండపల్లి, గాంధీనగర్ నేతల కీలక సమాలోచనలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)

​జిల్లా కలెక్టర్ జారీ చేసిన కీలక ఆదేశాలు & మార్గదర్శకాలు:

  • ​సెగ్మెంట్ల వారీగా అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు: ప్రతి మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సెగ్మెంట్లుగా విభజించి ఈఓఆర్డీలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు, ఎంఈఓలు, ఇంజినీరింగ్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
  • ​సిబ్బందికి భోజన, రవాణా సదుపాయాలు: డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు ఎక్కువ సంఖ్యలో భోజన కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్ష సూచనల నేపథ్యంలో బస్సులు కేంద్రాలకు సమీపంలోకి వచ్చేలా రవాణా ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.
  • ​రిసెప్షన్ కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు: పోలింగ్ అనంతరం సామగ్రితో తిరిగి వచ్చే సిబ్బంది కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, త్వరితగతిన స్వీకరణ ప్రక్రియను ముగించి పంపేలా చర్యలు చేపట్టాలని, వారికి తగినంత భోజనం, అల్పాహారం, టీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
  • ​ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ తప్పనిసరి: ఎంపీడీవోల బాధ్యతలో ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ల్యాప్‌టాప్‌లు, జిల్లా యంత్రాంగం ఇచ్చే వెబ్‌కెమెరాలతో తగిన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్‌ను పెన్‌డ్రైవ్‌లలో భద్రపరిచి రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
  • ​వర్ష సూచనలపై ముందస్తు రక్షణ చర్యలు: వర్షం కురిసినా పోలింగ్ సామగ్రి తడవకుండా, కేంద్రాలలోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు తనిఖీలు చేపట్టి సురక్షిత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

​