ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం! ✌️✨
📌 కీలక వివరాలు:
🔹 తేదీ: ఈ నెల 23వ తేదీన ప్రమాణ స్వీకార మహోత్సవం!
🔹 రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, నగర పంచాయతీల అధ్యక్షుల ప్రమాణం!
🔹 ఆయా మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరాల్లో అధికారికంగా బాధ్యతల స్వీకరణ!
🔹 విజయవాడ, ఏలూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా కొలువుదీరనున్న కూటమి పాలకవర్గాలు! 🥛🌾🚲🪷
పట్టణ ప్రగతికి నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది! 👏🏼🎉
