బ్రేకింగ్ న్యూస్
జనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుమహిళల వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారాలను ఖండించిన జనసేన శ్రేణులు: రాజకీయాల్లో హుందాతనం ముఖ్యంజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుమహిళల వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారాలను ఖండించిన జనసేన శ్రేణులు: రాజకీయాల్లో హుందాతనం ముఖ్యంజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్ర

పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ

పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ

Slug: vijayawada-mayor-vangaveeti-radha-krishna-meets-pawan-kalyan

జన గళం విజయవాడ ప్రత్యేక ప్రతినిధి:

విజయవాడ నూతన మేయర్‌గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను కలిశారు.

Related News Desk జనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులు జనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులు

ఈ సందర్భంగా మేయర్‌గా ఎన్నికైన తనకు అందించిన సహకారానికి పవన్ కళ్యాణ్‌కు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

విజయవాడ మేయర్‌గా ఎన్నికైన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.