బ్రేకింగ్ న్యూస్
జనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్ర

అతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!

అతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!

విజయవాడ/తిరువూరు: ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవిత పరిణామాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల పట్ల పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్ అత్యంత బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి శ్రీ రాజేంద్రప్రసాద్ రావుల పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తనను సమర్థించమని ఎవరినీ కోరలేదని, అతిగా డిఫెండ్ చేసే క్రమంలో మంచి కంటే పరోక్షంగా చెడు జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుత సమాజంలో దినపత్రికలు, న్యూస్ ఛానళ్లు ప్రజలపై చూపే ప్రభావం కేవలం 10 నుంచి 20 శాతమేనని, కానీ సోషల్ మీడియా వేదికలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో వ్యక్తిగత సున్నిత అంశాలపై పార్టీ శ్రేణులే మితిమీరి పోస్టులు పెట్టడం వల్ల, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికల్లో వివాదాస్పద డిబేట్లకు మనమే కారణమవుతున్నామన్న వాస్తవాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రాన్ని, ఒక రాజకీయ పార్టీని అత్యున్నత క్రమశిక్షణతో నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి తన కుటుంబ విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి విజయాలు, సంక్షేమ పథకాలు, ప్రతిపక్షాల వైఫల్యాలపై మాత్రమే మన గళం వినిపించాలని, వ్యక్తిగత విషయాలకు అనవసర ప్రచారం కల్పించవద్దని కార్యకర్తలకు హితవు పలికారు.

Related News Desk జనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులు