బ్రేకింగ్ న్యూస్
గండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణగండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవాల వేళ అపూర్వ దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి జనసైనికుల హారతిజనసేన వీర మహిళ రుక్మిణి కోటపై దుష్ప్రచారం: తీవ్రంగా ఖండించిన పార్టీ శ్రేణులుజనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణవిశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రేపు అంతర్జాతీయ సీఐఐ సదస్సుకు హాజరు!పెడనలో జనసేన విజయంపై రామ్ తాళ్లూరికి అభినందనల వెల్లువ.. మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చైర్‌పర్సన్ జ్యోత్స్నారాణిఅతిగా డిఫెండ్ చేసి నెగెటివిటీ పెంచొద్దు.. వ్యక్తిగత విషయాలపై సంయమనం పాటించండి: సోషల్ మీడియా వారియర్స్‌కు జనసేన తిరువూరు సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ రావుల కీలక సూచన!కంకటావ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. కొత్త వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణపవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్ర

జనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణ

జనసేన కార్పొరేటర్లకు అభినందన.. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మేయర్ వంగవీటి రాధాకృష్ణ

జన గళం ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి:

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ నగర మేయర్ వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన కార్పొరేటర్లను అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related News Desk గండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట! గండిగుంట – విజయవాడ మీ కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాట!

కార్యక్రమ నిర్వహణకు చొరవ తీసుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభానును పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ శ్రేణులు పరస్పరం కలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించుకున్న ఈ సమావేశం జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయానికి వేదికగా నిలిచింది.