🌹 బాలల దినోత్సవ శుభాకాంక్షలు! 🌹
భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
నేటి బాలలే రేపటి భారత భవిష్యత్తు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడే బలమైన సమాజాన్ని నిర్మించగలం.
పిల్లల కలలను ప్రోత్సహిస్తూ, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం మనందరి బాధ్యత.
రామ్ తాళ్లూరి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
#ChildrensDay #JanaSenaParty #RamTalluri #JawaharlalNehru #HappyChildrensDay
