బ్రేకింగ్ న్యూస్
విజయ డెయిరీ నూతన చైర్మన్‌గా డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన రావు ఎన్నిక: హర్షం వ్యక్తం చేసిన దాసరి జైరమేష్.. పాడి రైతులు, ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు!బాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో ‘ఎన్‌బీకే 111’: వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ భారీ నిర్మాణం.. మరోసారి అలరించనున్న బాలయ్య–కాజల్ జోడీ!​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావుహఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపుపిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనవిజయ డెయిరీ నూతన చైర్మన్‌గా డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన రావు ఎన్నిక: హర్షం వ్యక్తం చేసిన దాసరి జైరమేష్.. పాడి రైతులు, ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు!బాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ కాంబోలో ‘ఎన్‌బీకే 111’: వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ భారీ నిర్మాణం.. మరోసారి అలరించనున్న బాలయ్య–కాజల్ జోడీ!​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావుహఫీజ్‌పేటలో మహిళపై హోంగార్డు అరాచకం: జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్.. నిందితుడు ఆనంద్ డిస్మిస్, అరెస్ట్ చేసి జైలుకు తరలింపుపిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలన
ఆంద్ర ప్రదేశ్

​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావు

​Slug: print-machilipatnam-sri-vijaya-ganapathi-temple-navaratri-invitation-to-district-sp
​శ్రీ విజయ గణపతి నవరాత్రోత్సవాలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఆహ్వానం: ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ ప్రతినిధి కొట్టె వెంకటరావు

​మచిలీపట్నం, 2026 సెప్టెంబర్ 19, (జనగళం బ్యూరో):

మచిలీపట్నం నగరంలోని ఆర్టీసీ కాలనీ శ్రీ విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలకు కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) వి. విద్యాసాగర్ నాయుడికి శనివారం ఘనంగా ఆహ్వానం అందింది.

Related News Desk విజయ డెయిరీ నూతన చైర్మన్‌గా డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన రావు ఎన్నిక: హర్షం వ్యక్తం చేసిన దాసరి జైరమేష్.. పాడి రైతులు, ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు!

​వివరాలు ఇలా ఉన్నాయి, దేవాలయ కమిటీ ముఖ్య ప్రతినిధి కొట్టె వెంకటరావు ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాల విశేషాలను వివరించి, నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. దేదీప్యమానంగా జరుగుతున్న ఈ శరన్నవరాత్రులలో ఒకరోజు సకుటుంబ సపరివార సమేతంగా దేవాలయానికి విచ్చేసి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణనాథుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎస్పీ ఉత్సవ కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.