బ్రేకింగ్ న్యూస్
ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసనఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసన
ఆంధ్ర

అన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు

Annamayya district Eagle Cell member P. Srinivasulu receives the state-level Eagle Excellence Award from Home Minister Vangalapudi Anitha for his dedicated services in drug eradication.
అన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు

మదనపల్లె: డ్రగ్స్ నిర్మూలన, ఎన్.డి.పీ.ఎస్ (NDPS) కేసుల దర్యాప్తులో విశేష సేవలందించిన అన్నమయ్య జిల్లా పోలీసు శాఖకు చెందిన ‘ఈగల్ సెల్’ సభ్యుడు పి. శ్రీనివాసులుకు రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మక “ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు” వరించింది. విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈగల్ ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ (ఐపీఎస్) గారి సమక్షంలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

శ్రీనివాసులును అభినందించిన జిల్లా ఎస్పీ ప్రతిష్ఠాత్మక అవార్డును సాధించి అన్నమయ్య జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తెచ్చిన శ్రీనివాసులును బుధవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి (ఐపీఎస్) గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి శ్రీనివాసులును స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత (Drug-free) జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, సిబ్బంది అంతా మరింత అంకితభావంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Related News Desk ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

SLUG: Annamayya district Eagle Cell member P. Srinivasulu receives the state-level Eagle Excellence Award from Home Minister Vangalapudi Anitha for his dedicated services in drug eradication.