బ్రేకింగ్ న్యూస్
ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!-50°C గడ్డకట్టే చలిలో, 18,000 అడుగుల ఎత్తున సియాచిన్ గ్లేసియర్‌పై సైన్యానికి సహాయంగా నిలిచే ఒక లడఖ్ యువకుడి వాస్తవ గాథ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది (సోషల్ మీడియా స్పెషల్ స్టోరీ). ఏసీ గదుల్లో కూర్చుని లక్షల్లో వేతనాలు అందుకునే నగర జీవుల ఆలోచనా దృక్పథాన్ని సమూలంగా మార్చేలా, దేశ సరిహద్దుల్లో నిశ్శబ్దంగా సాగే అసలైన దేశభక్తి, త్యాగాల గొప్పతనాన్ని ఈ సంభాషణ కళ్లకు కట్టింది.గుడ్లవల్లేరు మండల కూటమి జనసేన అభ్యర్థి వర్రే బలరామకృష్ణ విజయం కోసం సీనియర్ నేత ముత్తంశెట్టి కృష్ణారావు భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు (సోషల్ మీడియా సోర్స్)ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల తేదీ రీ-షెడ్యూల్ నవంబర్ 1న పోలింగ్ పట్టణ ఓటర్లు రెండు ఓట్లు వేయాలని ఎన్నికల సంఘం స్పష్టత (అధికారిక ప్రకటన)విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణను అఖండ మెజార్టీతో గెలిపించండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ఎన్డీఏ కూటమి విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!నేడు బాలాజీనగర్‌లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజని భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలిరావాలని రత్నం రమేష్ పిలుపు!-50°C గడ్డకట్టే చలిలో, 18,000 అడుగుల ఎత్తున సియాచిన్ గ్లేసియర్‌పై సైన్యానికి సహాయంగా నిలిచే ఒక లడఖ్ యువకుడి వాస్తవ గాథ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది (సోషల్ మీడియా స్పెషల్ స్టోరీ). ఏసీ గదుల్లో కూర్చుని లక్షల్లో వేతనాలు అందుకునే నగర జీవుల ఆలోచనా దృక్పథాన్ని సమూలంగా మార్చేలా, దేశ సరిహద్దుల్లో నిశ్శబ్దంగా సాగే అసలైన దేశభక్తి, త్యాగాల గొప్పతనాన్ని ఈ సంభాషణ కళ్లకు కట్టింది.గుడ్లవల్లేరు మండల కూటమి జనసేన అభ్యర్థి వర్రే బలరామకృష్ణ విజయం కోసం సీనియర్ నేత ముత్తంశెట్టి కృష్ణారావు భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలు (సోషల్ మీడియా సోర్స్)ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల తేదీ రీ-షెడ్యూల్ నవంబర్ 1న పోలింగ్ పట్టణ ఓటర్లు రెండు ఓట్లు వేయాలని ఎన్నికల సంఘం స్పష్టత (అధికారిక ప్రకటన)విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణను అఖండ మెజార్టీతో గెలిపించండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ఎన్డీఏ కూటమి విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)
అమరావతి

మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి మనస్పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు .

మెగా కుటుంబ విలువలను, సేవాభావాన్ని, అభిమానుల ఆత్మీయతను తన ప్రయాణంలో ప్రతిబింబిస్తూ, జనసేన పార్టీ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న మీకు ఈ ప్రత్యేకమైన రోజున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

మీ జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండాలని, మీ ప్రతి అడుగు సత్ఫలితాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రజల పట్ల మీ సేవాభావం మరింత విస్తరించి, జనసేన పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మీ కృషి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.

మీ ఆశయాలకు విజయం చేకూరాలి… మీ సేవలకు మరింత గుర్తింపు లభించాలి… మీ నాయకత్వంలో మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాలి!

Related News Desk ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)

మీ చిరునవ్వు చిరకాలం నిలవాలి… మీ ప్రయాణం విజయవంతంగా సాగాలి… మీకు ప్రతి రోజూ పండుగ కావాలి!

శ్రీ నాగబాబు గారికి, వారి కుటుంబసభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము.

రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత