బెజవాడ చరిత్రలోనే కనీవినీ ఎరుగని లీడ్.. ఏకంగా 33,833 ఓట్ల ఆధిక్యంలో జనసేన మేయర్ అభ్యర్థి! ✌️🎉
📊 మేయర్ ఎన్నికల తాజా కౌంటింగ్ లెక్కలు:
🔹 మొత్తం లెక్కింపు పూర్తయిన ఓట్లు: 1,04,404
🔹 జనసేన పార్టీ (JSP – కూటమి): 66,070 ఓట్లు 🥛✨
❌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): 32,237 ఓట్లు
⚪ స్వతంత్ర అభ్యర్థి: 3,065 ఓట్లు
🔥 జనసేన భారీ ఆధిక్యం: 33,833 ఓట్లు!
బెజవాడ కార్పొరేషన్ పీఠం కూటమి కైవసం! నగర ప్రజల తీర్పుతో హోరెత్తుతున్న విజయోత్సవ సంబరాలు! 💐💐
