బ్రేకింగ్ న్యూస్
పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలుకార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.ముక్కొల్లు సెగ్మెంట్‌లో ఎన్నికల పర్యవేక్షణ: జక్కంచర్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బత్తిన హరిరామ్, జనసేన నేతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదాన శిబిరం.. అఖిల భారత చిరంజీవి యువత అభినందనలు! (జన గళం స్పెషల్ డెస్క్)నాగేశ్వరరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు: ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు! (జన గళం ఎలక్షన్ డెస్క్)బంటుమిల్లి మండలంలో జోరుగా పోలింగ్: బూత్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావు! (జన గళం ఎలక్షన్ డెస్క్)కాళ్లపాలెంలో పోలింగ్ సరళి పరిశీలన: బూత్‌లను సందర్శించిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతిరావు.. నేతలతో కలిసి ఏర్పాట్ల పరిశీలన! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ నేత పిన్నెంటి రత్తయ్య దంపతులు: యండపల్లి బూత్ నెం.196లో పోలింగ్.. ‘కూటమి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదం! (జన గళం ఎలక్షన్ డెస్క్)చెరుకుమిల్లిలో పోలింగ్ సరళి పరిశీలన: జెడ్పీటీసీ ఎన్నికల బూత్‌లను సందర్శించిన కూటమి అభ్యర్థిని గరికపాటి శ్రీలత! (జన గళం ఎలక్షన్ డెస్క్)నిరంతరం సమాజహితం కోరే మహోన్నత వ్యక్తిత్వం: గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు! (జన గళం స్పెషల్ డెస్క్)పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలుకార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.ముక్కొల్లు సెగ్మెంట్‌లో ఎన్నికల పర్యవేక్షణ: జక్కంచర్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బత్తిన హరిరామ్, జనసేన నేతలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదాన శిబిరం.. అఖిల భారత చిరంజీవి యువత అభినందనలు! (జన గళం స్పెషల్ డెస్క్)నాగేశ్వరరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు: ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు! (జన గళం ఎలక్షన్ డెస్క్)బంటుమిల్లి మండలంలో జోరుగా పోలింగ్: బూత్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్త లింగం నాగేశ్వరరావు! (జన గళం ఎలక్షన్ డెస్క్)కాళ్లపాలెంలో పోలింగ్ సరళి పరిశీలన: బూత్‌లను సందర్శించిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల వెంకట చలపతిరావు.. నేతలతో కలిసి ఏర్పాట్ల పరిశీలన! (జన గళం ఎలక్షన్ డెస్క్)ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ నేత పిన్నెంటి రత్తయ్య దంపతులు: యండపల్లి బూత్ నెం.196లో పోలింగ్.. ‘కూటమి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదం! (జన గళం ఎలక్షన్ డెస్క్)చెరుకుమిల్లిలో పోలింగ్ సరళి పరిశీలన: జెడ్పీటీసీ ఎన్నికల బూత్‌లను సందర్శించిన కూటమి అభ్యర్థిని గరికపాటి శ్రీలత! (జన గళం ఎలక్షన్ డెస్క్)నిరంతరం సమాజహితం కోరే మహోన్నత వ్యక్తిత్వం: గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు! (జన గళం స్పెషల్ డెస్క్)
కృష్ణా జిల్లా

పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలు

పెడన మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కూటమి నేతలు

​పెడన:

మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అంక్యం లక్ష్మీ శ్రీనివాస్, లింగం నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు.

​ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో వారు సుడిగాలి పర్యటన చేపట్టారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో మాట్లాడి పోలింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో వ్యవహరించాలని అభ్యర్థులు, ఏజెంట్లకు పలు సూచనలు చేశారు.

Related News Desk కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై రోక్కం శివ శంకర్ రాయల్ వ్యక్తం చేసిన ఆవేదన క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను తెలియజేస్తోంది.

​ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.