ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు, మా అభిమాన నాయకులు, ఆత్మీయులు శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు:
పాశం నాగబాబు
జనసేన పార్టీ ఏలూరు జిల్లా ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు
నూజివీడు నియోజకవర్గం
#HBDKandulaDurgesh #JanaSena #Nuzividu #Eluru
