బ్రేకింగ్ న్యూస్
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికసముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తిప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు: కేబీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం విజయవంతంవినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్గుడివాడ రూరల్ మండలంలో రూ.39 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన: గ్రామీణాభివృద్ధే ధ్యేయండీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికసముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తిప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు: కేబీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం విజయవంతంవినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్గుడివాడ రూరల్ మండలంలో రూ.39 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన: గ్రామీణాభివృద్ధే ధ్యేయం
ఆంద్ర ప్రదేశ్

వినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

వినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

​కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వినాయక చవితి పండుగను భక్తులు ప్రశాంతంగా చేసుకోలేని దుస్థితి దాపురించిందని, చివరికి విగ్రహాల నిమజ్జనానికి కూడా కాలువల్లో నీరు లేక భక్తులు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసత్య ప్రచారం చేశారని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తులో జంతువుల కొవ్వు కలవలేదని తేలడంతో వీరి అబద్ధాలు బట్టబయలయ్యాయని ధ్వజమెత్తారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుమలకు కాలినడకన వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకుని భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related News Desk డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీ