బ్రేకింగ్ న్యూస్
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికసముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తిప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు: కేబీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం విజయవంతంవినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్గుడివాడ రూరల్ మండలంలో రూ.39 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన: గ్రామీణాభివృద్ధే ధ్యేయండీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికసముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తిప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు: కేబీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం విజయవంతంవినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్గుడివాడ రూరల్ మండలంలో రూ.39 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన: గ్రామీణాభివృద్ధే ధ్యేయం
రాజకీయం

సముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి

సముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి

​పర్యాటక ప్రాధాన్యత కలిగిన సముద్ర తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప సముద్రతీరంలో నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, పార్టీ శ్రేణులు, స్థానికులతో కలిసి బీచ్ పరిసరాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యాటకం వర్ధిల్లి స్థానికులకు ఉపాధి మెరుగవుతుందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.