గుడివాడలో రూ. 4.37 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి
జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గుడివాడ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల […]
