బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
ఆంధ్ర

Title: గుడివాడ భీమేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందనలు

gudivada-bheemeswara-swamy-temple-trustee-committee-swearing-in
Title: గుడివాడ భీమేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందనలు

జన గళం ఆధ్యాత్మిక డెస్క్: గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో అత్యంత ప్రసిద్ధిగాంచిన చారిత్రక శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము సమక్షంలో జరిగిన ఈ వేడుకలో నూతన ధర్మకర్తల కమిటీ చైర్మన్‌గా పట్టపు చినాతో పాటు ఇతర కమిటీ సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మరియు సభ్యులను ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు, ఆలయ అధికారులు మరియు భక్తులు ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముందుగా శ్రీ భీమేశ్వర స్వామివారలను, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గుడివాడ పట్టణ ఆధ్యాత్మిక వైభవంలో ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆలయ సంప్రదాయాలు, పవిత్రతకు భంగం కలగకుండా చూస్తూ ఆలయ సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. దాతలు, భక్తుల భాగస్వామ్యంతో ఆలయ వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related News Desk భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. త్వరలో రానున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి. సుధాకర్, ఆలయ ఈవో కందుల గోపాలరావు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Slug: gudivada-bheemeswara-swamy-temple-trustee-committee-swearing-in