బ్రేకింగ్ న్యూస్
మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకల్లో ఘన సత్కారం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, వెంకట్రామ్‌లకు పద్యాల వెంకటప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు!వీఆర్ఏల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హామీఅమలాపురంలో ఘనంగా మెగా సీనియర్ అభిమానుల ఆత్మీయ వేదిక… 75 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ ఊరట… పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీమచిలీపట్నంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన కూటమి అగ్రనేతలు: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కొల్లు రవీంద్ర, నేతల వ్యూహాత్మక చర్చ!మంగళగిరిలో పేదల స్వప్నం సాకారం.. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మరో 372 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు!ఆధార్‌ను విస్మయపరిచిన ఉత్తరప్రదేశ్ కవలలు.. వంద శాతం సరిపోలిన వేలిముద్రలు, ఐరిస్!కైకలూరులో నూతన విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్మచిలీపట్నంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక… కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటనజిల్లా స్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో కొమ్మారెడ్డి విద్యార్థుల విజయదుందుభి: ప్రథమ స్థానంతో రాష్ట్రస్థాయికి ఎంపిక.. విద్యావేత్తల ప్రశంసలు!మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకల్లో ఘన సత్కారం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, వెంకట్రామ్‌లకు పద్యాల వెంకటప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు!వీఆర్ఏల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హామీఅమలాపురంలో ఘనంగా మెగా సీనియర్ అభిమానుల ఆత్మీయ వేదిక… 75 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ ఊరట… పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీమచిలీపట్నంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన కూటమి అగ్రనేతలు: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కొల్లు రవీంద్ర, నేతల వ్యూహాత్మక చర్చ!మంగళగిరిలో పేదల స్వప్నం సాకారం.. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మరో 372 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు!ఆధార్‌ను విస్మయపరిచిన ఉత్తరప్రదేశ్ కవలలు.. వంద శాతం సరిపోలిన వేలిముద్రలు, ఐరిస్!కైకలూరులో నూతన విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్మచిలీపట్నంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక… కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటనజిల్లా స్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో కొమ్మారెడ్డి విద్యార్థుల విజయదుందుభి: ప్రథమ స్థానంతో రాష్ట్రస్థాయికి ఎంపిక.. విద్యావేత్తల ప్రశంసలు!
ఆంధ్ర

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు – అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్

kollu-ravindra-fire-on-perni-nani-machilipatnam-politics
పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు – అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి పేర్ని నాని మరియు మంత్రి కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి అంశంపై తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని ఎలాంటి మొహమాటం లేకుండా రోడ్లపై తిరుగుతూ వయసుకు తగ్గట్టుగా కాకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పక్క నియోజకవర్గాలకు వెళ్లి ఏదో గొప్పగా ప్రసంగాలు చేయడం మానుకోవాలని, గడిచిన ఐదేళ్ల కాలంలో మంత్రిగా మరియు ఎమ్మెల్యేగా జిల్లాకు గాని, మచిలీపట్నంకు గాని ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశారో చెప్పే దమ్ముందా అని సవాల్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేయ తలపెట్టిన నిధులను కూడా మొండికేసి మాకు వద్దు అని అధికారికంగా లేఖలు రాసి వెనక్కి పంపిన చరిత్ర గత పాలకులదని కొల్లు రవీంద్ర విమర్శించారు. అలాంటి వారు నేడు ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేస్తూ ఉపాధ్యాయ నియామకాలు మరియు డీఎస్సీ ప్రకటనలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్ కు లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని అన్నారు.

Related News Desk మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకల్లో ఘన సత్కారం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, వెంకట్రామ్‌లకు పద్యాల వెంకటప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు!

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం స్వార్థ రాజకీయాలు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మచిలీపట్నం అభివృద్ధిపై ఏ వేదిక మీదనైనా చర్చకు సిద్ధమని, ప్రజలకు ఎవరు మేలు చేశారో ప్రజలే స్పష్టమైన తీర్పునిస్తారని కొల్లు రవీంద్ర తేల్చిచెప్పారు.

Slug: kollu-ravindra-fire-on-perni-nani-machilipatnam-politics