బ్రేకింగ్ న్యూస్
నందిగామ జనసేన సమన్వయకర్తగా పూజారి రాజేష్.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం​గన్నవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి భారీ భరోసా.. రూ. 60.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన యార్లగడ్డ వెంకట్రావునిర్మాణ రంగ దిగ్గజం డాక్టర్ ఏవీఎస్ రాజు అస్తమయం.. పద్మశ్రీ పురస్కార గ్రహీత మృతికి ప్రముఖుల సంతాపంఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణా నదిపై రెండు కేబుల్ వంతెనలు.. మున్నలూరు వద్ద రూపుదిద్దుకోనున్న భారీ నిర్మాణంకరువు ఎన్యుమరేషన్‌లో వెదజల్లు పంటలనూ చేర్చాలి.. రూ. 2 లక్షల రుణమాఫీపై రైతు సంఘం గళంతిరువూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల గెజిట్ విడుదల.. 28 వార్డుల కేటాయింపు వివరాలు ఇలాపోరంకిలో పెనమలూరు బీజేపీ సమరశంఖం.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై సర్వసభ్య సమావేశంకృత్తివెన్నులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. శ్రేణులకు ఉప్పాల రాము దిశానిర్దేశంఏపీ స్థానిక సమరానికి మోగనున్న నగారా.. నేడు ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు: పూర్తి వివరాలునందిగామ జనసేన సమన్వయకర్తగా పూజారి రాజేష్.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం​గన్నవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి భారీ భరోసా.. రూ. 60.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన యార్లగడ్డ వెంకట్రావునిర్మాణ రంగ దిగ్గజం డాక్టర్ ఏవీఎస్ రాజు అస్తమయం.. పద్మశ్రీ పురస్కార గ్రహీత మృతికి ప్రముఖుల సంతాపంఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణా నదిపై రెండు కేబుల్ వంతెనలు.. మున్నలూరు వద్ద రూపుదిద్దుకోనున్న భారీ నిర్మాణంకరువు ఎన్యుమరేషన్‌లో వెదజల్లు పంటలనూ చేర్చాలి.. రూ. 2 లక్షల రుణమాఫీపై రైతు సంఘం గళంతిరువూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల గెజిట్ విడుదల.. 28 వార్డుల కేటాయింపు వివరాలు ఇలాపోరంకిలో పెనమలూరు బీజేపీ సమరశంఖం.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై సర్వసభ్య సమావేశంకృత్తివెన్నులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. శ్రేణులకు ఉప్పాల రాము దిశానిర్దేశంఏపీ స్థానిక సమరానికి మోగనున్న నగారా.. నేడు ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు: పూర్తి వివరాలు
ఆంధ్ర

ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ: గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చ

​Slug: ap-cm-chandrababu-naidu-meets-tamil-nadu-cm-vijay-amaravati
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ: గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చ

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడితో క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం యొక్క ఆవశ్యకతను సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ నదుల అనుసంధానం కరువుకు శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఆయన అభివర్ణించారు.

Related News Desk నందిగామ జనసేన సమన్వయకర్తగా పూజారి రాజేష్.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం

​ఈ సందర్భంగా తెలుగు గంగ ద్వారా చెన్నై నగరానికి మరింతగా తాగునీరు విడుదల చేయాలని తమిళనాడు సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా జలాల ప్రవాహం తగ్గి తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ, చెన్నై ప్రజల దాహార్తి తీర్చే విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే చెన్నై నగరానికి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులో నీటి లభ్యత మరియు అవసరాలకు అనుగుణంగా మరికొంత నీటిని విడుదల చేయడంపై కూడా సానుకూలంగా ఆలోచిస్తామని ఆయన హామీ ఇచ్చారు