బ్రేకింగ్ న్యూస్
పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్రపెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్ర

రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్!

Slug: apic-director-mandali-rajesh-birthday-wishes-to-janasena-rajya-sabha-mp-lingamaneni-ramesh
రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్!

​రచన: జన గళం విజయవాడ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ మండలి రాజేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం లింగమనేని రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షల సందేశాన్ని విడుదల చేశారు.

​పార్టీ సీనియర్ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సేవలో ముందుంటున్న లింగమనేని రమేష్ గారిపై ఆ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మండలి రాజేష్ ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందాన్ని ప్రసాదించాలని, ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు, రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎంపీ లింగమనేని రమేష్ పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News Desk పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు