బ్రేకింగ్ న్యూస్
దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకుడు గుండు రాము!నూజివీడు జనసేన నిర్వాహక్ దళ్ సభ్యురాలిగా రామిశెట్టి తేజస్విని: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!గొప్ప విజయాలు కాస్త ఆలస్యంగానే అందుతాయి: దుర్గామాత, విఘ్నేశ్వరుల దివ్య సందేశం!గోదావరి గడ్డపై మెగా బ్రదర్స్ సందడి: కపిలేశ్వరపురంలో చిరంజీవి.. రంపచోడవరంలో పవన్ పర్యటన!ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా శరన్నవరాత్రులు.. రోజుకో అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం!ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ క్షేత్ర మహత్యం: విశిష్ట చరిత్ర మరియు ఆధ్యాత్మిక వైభవంకైకలూరు జనసేన సమన్వయకర్తగా కొల్లి వరప్రసాద్ (బాబీ) నియామకం: పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలుఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 37,468 స్థానాలు.. కేటాయింపుల వివరాలు ఇవే!ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా మహోత్సవాలు: మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ!స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకుడు గుండు రాము!నూజివీడు జనసేన నిర్వాహక్ దళ్ సభ్యురాలిగా రామిశెట్టి తేజస్విని: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!గొప్ప విజయాలు కాస్త ఆలస్యంగానే అందుతాయి: దుర్గామాత, విఘ్నేశ్వరుల దివ్య సందేశం!గోదావరి గడ్డపై మెగా బ్రదర్స్ సందడి: కపిలేశ్వరపురంలో చిరంజీవి.. రంపచోడవరంలో పవన్ పర్యటన!ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా శరన్నవరాత్రులు.. రోజుకో అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం!ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ క్షేత్ర మహత్యం: విశిష్ట చరిత్ర మరియు ఆధ్యాత్మిక వైభవంకైకలూరు జనసేన సమన్వయకర్తగా కొల్లి వరప్రసాద్ (బాబీ) నియామకం: పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలుఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 37,468 స్థానాలు.. కేటాయింపుల వివరాలు ఇవే!ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా మహోత్సవాలు: మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ!స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేన
ఆంధ్ర

అరకు’ కొండల్లో చిన్న శ్రీను పొలిటికల్ కూంబింగ్: చంద్రబాబు పక్కా వ్యూహమా.. సొంత జిల్లా సమన్వయ లెక్కలా?

​Slug: chinna-srinu-araku-parliament-observer-chandrababu-political-strategy-north-andhra
అరకు’ కొండల్లో చిన్న శ్రీను పొలిటికల్ కూంబింగ్: చంద్రబాబు పక్కా వ్యూహమా.. సొంత జిల్లా సమన్వయ లెక్కలా?

​జన గళం ఉత్తరాంధ్ర బ్యూరో: ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బలమైన నేత, ఇటీవలే పచ్చ కండువా కప్పుకున్న చిన్న శ్రీనుకు అరకు పార్లమెంట్ పరిశీలకుడి బాధ్యతలు అప్పగించడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన నెల రోజులకే ప్రభుత్వ భద్రతతో పాటు అరకు పరిశీలకుడిగా నియమించడం వెనుక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పక్కా పొలిటికల్ ఇంజనీరింగ్ దాగుందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల ఆధిపత్యం నడుస్తున్న వేళ పాత, కొత్త నేతల మధ్య విభేదాలు రాకుండా చూడటంతో పాటు, గత సార్వత్రిక ఎన్నికల్లోనూ కూటమికి కొరుకుడు పడని అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్‌సీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకే చిన్న శ్రీనును రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో దూకుడుగా వ్యవహరించే చిన్న శ్రీను ఏజెన్సీలో చేపట్టబోయే ‘పొలిటికల్ కూంబింగ్’ ఎలాంటి రాజకీయ ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related News Desk దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకుడు గుండు రాము!