బ్రేకింగ్ న్యూస్
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుస్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులు
అమరావతి

చిన్న గొల్లపాలెంలో నెల రోజులుగా నిలిచిన తాగునీరు: అధికారులు స్పందించకపోతే ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక!

చిన్న గొల్లపాలెంలో నెల రోజులుగా నిలిచిన తాగునీరు: అధికారులు స్పందించకపోతే ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక!

​జన గళం నియోజకవర్గ డెస్క్: కృష్ణా జిల్లా పరిధిలోని చిన్న గొల్లపాలెం సచివాలయం-1 పరిధిలోని 10వ వార్డులో గత నెల రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. బాలికల హాస్టల్ పరిసర ప్రాంతాలు, 10వ వార్డులోని ఇళ్లకు నెల రోజులకు పైగా కుళాయిల ద్వారా సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) ఏఈ, వాటర్ మ్యాన్, స్థానిక సచివాలయ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక నాయకుడు తెలగం శెట్టి ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో కనీసం తాగేందుకు కూడా నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఈ సమస్యను నేరుగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని హెచ్చరించారు.

Related News Desk స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేన