బ్రేకింగ్ న్యూస్
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుస్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులు
అమరావతి

స్థానిక సంస్థల పార్లమెంట్ సమన్వయకర్తగా కూనసాని నాగబాబు: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతా వందనములు!

​Slug: koonasani-nagababu-appointed-parliament-committee-coordinator-thanks-pawan-kalyan-pedana
స్థానిక సంస్థల పార్లమెంట్ సమన్వయకర్తగా కూనసాని నాగబాబు: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతా వందనములు!

​జన గళం పెడన/బందరు బ్యూరో: పార్టీ స్థాపించిన నాటి నుంచి సామాన్య కార్యకర్తగా సేవలందిస్తున్న తనను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల పార్లమెంట్ కమిటీ సమన్వయకర్తగా నియమించినందుకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి, కొమ్మల్లపూడి పీఏసీఎస్ చైర్మన్ కూనసాని నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం ఆవిర్భావ సభ సమన్వయకర్తగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన తనపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు, శ్రేణుల సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయం సాధించేలా అహర్నిశలు పనిచేస్తానని నాగబాబు స్పష్టం చేశారు.

Related News Desk స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేన