బ్రేకింగ్ న్యూస్
పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్చిట్టూర్పులో ఘనంగా ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు.. ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!పెడన నియోజకవర్గంలో ముమ్మరంగా ‘పల్లె పండుగ 3.0’ అభివృద్ధి పనులు.. కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో రూ.7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు, అభిమానులురంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతంకపిలేశ్వరపురంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వక భేటీ, ఘన సత్కారంవిజయవాడలో అంతర్జాతీయ అవయవ దాన సదస్సు.. సంపూర్ణ అవయవ దానానికి ముందుకువచ్చిన జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావుపల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలి.. జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్చిట్టూర్పులో ఘనంగా ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు.. ప్రాచీన కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!పెడన నియోజకవర్గంలో ముమ్మరంగా ‘పల్లె పండుగ 3.0’ అభివృద్ధి పనులు.. కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో రూ.7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా లింగం నాగేశ్వరరావు నియామకం.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు, అభిమానులురంపచోడవరం మన్యంలో ఉత్సాహంగా ‘అడవి తల్లిబాట 2.0’ ప్రారంభం.. చలకవీధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతంకపిలేశ్వరపురంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు మర్యాదపూర్వక భేటీ, ఘన సత్కారంవిజయవాడలో అంతర్జాతీయ అవయవ దాన సదస్సు.. సంపూర్ణ అవయవ దానానికి ముందుకువచ్చిన జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు
ఆంధ్ర

అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రి

amaravati-construction-works-reviewed-minister-narayana-targets
అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ శనివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఇంజినీర్లు అలాగే కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, పనుల ప్రగతిని సమీక్షించారు. గత నెలలో వర్షాల కారణంగా నిర్మాణ పనులకు కొంత అంతరాయం కలిగినప్పటికీ, ప్రస్తుతం పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తికాగా, ప్రతి రెండు నెలలకు ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

రాజధానిలో ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు ఫౌండేషన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, అధికారులు మరియు ప్రజాప్రతినిధుల భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నవంబర్ 11 తర్వాత నుంచి రాజధానిలో వివిధ భవనాల ప్రారంభోత్సవాలు ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, నేరుగా రాజధానికి వచ్చి చూస్తే జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటో స్పష్టంగా కనిపిస్తాయని ఆయన హితవు పలికారు.

Related News Desk రాయచోటిలో ఘనంగా ఎన్‌ఐఎస్‌ఎఫ్‌ రోజా తర్బియాతి వో ఇస్లాహి ఇజ్తిమా.. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చిన టీడీపీ నేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి

ప్రస్తుతం అమరావతిలో సుమారు 35 వేల మంది కార్మికులతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 2028 అక్టోబర్ నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ నిర్మాణ సంస్థకు పనుల పూర్తిపై ప్రత్యేక టార్గెట్లు నిర్దేశించామన్నారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ కోసం మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చాలా వరకు పూర్తయిందని, 75 శాతానికి పైగా భూసమీకరణ వచ్చే నెల చివరినాటికి ముగుస్తుందని చెప్పారు. డిసెంబర్ నాటికి రోడ్ నెట్‌వర్క్‌పై సింగపూర్ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా సమాంతర రోడ్డును డిజైన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Slug: amaravati-construction-works-reviewed-minister-narayana-targets