బ్రేకింగ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు మరో రెండు నెలల సమయం.. ఐఏఎస్‌లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌లుపల్లె పండుగ 3.0తో గ్రామీణ విప్లవం: ఏకంగా రూ.11,085 కోట్లతో పల్లె ప్రగతికి సరికొత్త బాటలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై సర్వత్రా హర్షం!కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్‌గా నక్కా సురేంద్ర ఏకగ్రీవ ఎన్నిక.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులుఓటమి భయంతోనే అచ్చెన్నాయుడు కండువాల డ్రామాలు: టెక్కలిలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ నిప్పులు.. మాయమాటలతో నిమ్మాడ తీసుకెళ్లారని సీతాపురం మహిళల ఆగ్రహం!ఉదయగిరి గడ్డపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అపూర్వ స్వాగతం: గొడుగుల ఆకృతితో ‘వెల్‌కమ్ టు ఉదయగిరి పవన్ కళ్యాణ్ సర్’ అంటూ ప్రజల వినూత్న అభిమానం.. ‘పల్లె పండుగ’తో సరికొత్త ఉత్సాహం!కలిదిండిలో పల్లె పండగ పనులు ప్రారంభం.. రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆర్ఐ, ప్రైవేట్ అసిస్టెంట్మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రయాణికులకు ఊరటస్వదేశీ వృద్ధి వర్సెస్ విదేశీ సంక్షోభం: మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి.. ముడిచమురు సెగతో సూచీల్లో అనిశ్చితి.. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనాలిస్ట్ మూర్తి నాయుడు పాదం విశ్లేషణ!సచివాలయ ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన కాకర్ల వెంకటరామిరెడ్డిఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు మరో రెండు నెలల సమయం.. ఐఏఎస్‌లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌లుపల్లె పండుగ 3.0తో గ్రామీణ విప్లవం: ఏకంగా రూ.11,085 కోట్లతో పల్లె ప్రగతికి సరికొత్త బాటలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై సర్వత్రా హర్షం!కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్‌గా నక్కా సురేంద్ర ఏకగ్రీవ ఎన్నిక.. హర్షం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులుఓటమి భయంతోనే అచ్చెన్నాయుడు కండువాల డ్రామాలు: టెక్కలిలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ నిప్పులు.. మాయమాటలతో నిమ్మాడ తీసుకెళ్లారని సీతాపురం మహిళల ఆగ్రహం!ఉదయగిరి గడ్డపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అపూర్వ స్వాగతం: గొడుగుల ఆకృతితో ‘వెల్‌కమ్ టు ఉదయగిరి పవన్ కళ్యాణ్ సర్’ అంటూ ప్రజల వినూత్న అభిమానం.. ‘పల్లె పండుగ’తో సరికొత్త ఉత్సాహం!కలిదిండిలో పల్లె పండగ పనులు ప్రారంభం.. రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆర్ఐ, ప్రైవేట్ అసిస్టెంట్మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రయాణికులకు ఊరటస్వదేశీ వృద్ధి వర్సెస్ విదేశీ సంక్షోభం: మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి.. ముడిచమురు సెగతో సూచీల్లో అనిశ్చితి.. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనాలిస్ట్ మూర్తి నాయుడు పాదం విశ్లేషణ!సచివాలయ ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన కాకర్ల వెంకటరామిరెడ్డి
రాజకీయం

పల్లె పండుగ 3.0తో గ్రామీణ విప్లవం: ఏకంగా రూ.11,085 కోట్లతో పల్లె ప్రగతికి సరికొత్త బాటలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై సర్వత్రా హర్షం!

Slug: palle-panduga-3-point-0-ap-government-allots-11085-crores-rural-development-pawan-kalyan
పల్లె పండుగ 3.0తో గ్రామీణ విప్లవం: ఏకంగా రూ.11,085 కోట్లతో పల్లె ప్రగతికి సరికొత్త బాటలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై సర్వత్రా హర్షం!

​జన గళం అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల సమగ్ర వికాసం, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గతంలో చేపట్టిన ‘పల్లె పండుగ’, ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమాలు సాధించిన అద్భుత విజయాలు, సత్ఫలితాల స్ఫూర్తితో.. ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా ‘పల్లె పండుగ 3.0’కి రూపకల్పన చేశారు. గ్రామీణ రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ఏకంగా రూ. 11,085 కోట్ల భారీ నిధులను కేటాయించారు.

​ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనతో పాటు రైతు సంక్షేమం, పారిశుధ్య నిర్వహణ, ఉద్యానవన పంటల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో అమలవుతున్న ఈ ప్రణాళిక పల్లె సీమల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోందని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ, గ్రామ స్వరాజ్య సాధన దిశగా కూటమి ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు ‘ఇది మంచి ప్రభుత్వం’ అన్న నినాదానికి నిదర్శనమని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితర ప్రముఖులు కొనియాడారు.

Related News Desk ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు మరో రెండు నెలల సమయం.. ఐఏఎస్‌లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు