బ్రేకింగ్ న్యూస్
విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలగూడూరు సాయి వృద్ధాశ్రమంలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’: వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన బీజేపీ నేతలు19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపువిజయవాడ మేయర్ పీఠం ముస్లింలకే కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలుపెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో హెచ్‌ఆర్ విభాగ అధిపతి జి. అశోక్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తరఫున అభినందనలుమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలగూడూరు సాయి వృద్ధాశ్రమంలో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’: వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన బీజేపీ నేతలు19న కేబీఎన్ కళాశాలలో ‘సుజనా ఫౌండేషన్’ ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం పిలుపువిజయవాడ మేయర్ పీఠం ముస్లింలకే కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలుపెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో హెచ్‌ఆర్ విభాగ అధిపతి జి. అశోక్ స్వచ్ఛంద రక్తదానం: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తరఫున అభినందనలుమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు ఇల్లూరిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను)మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్
ఆంద్ర ప్రదేశ్

పెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్

​Slug: pedapulipaka-mp-vallabhaneni-balashowry-birthday-celebrations-rajarajeswari-temple-cake-cutting
పెద్దపులిపాకలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు: రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్

​మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపులిపాక జనసేన పార్టీ గ్రామ అధ్యక్షురాలు మేక స్వాతి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ బాలశౌరి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించిన అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి నెరుసు కృష్ణాంజనేయులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Related News Desk విజయవాడ కార్పొరేషన్ డివిజన్లు 86కు పెంపు: అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల