బ్రేకింగ్ న్యూస్
జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ఆసియా క్రీడలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్ ఎంఎంఏ ఫైటర్ ఆసిమ్ ఖాన్.. కాంబోడియా ఆటగాడిపై ఘన విజయంఆసియా క్రీడలు 2026: భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం!ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2026 వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!సెప్టెంబర్ 29 నుంచి బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ విడుదల!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంజగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంకాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం!అమరావతి రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష.. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాల నిర్మాణానికి గడువు నిర్దేశంతాడేపల్లిలో వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ.. పామర్రు రాజకీయ పరిణామాలు, సంస్థాగత వ్యూహాలపై చర్చ!ఐసీసీ చైర్మన్ జై షాకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.. వినమ్రతే ఆయన గొప్ప లక్షణమంటూ ప్రశంసలు!ఆసియా క్రీడలు: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్ ఎంఎంఏ ఫైటర్ ఆసిమ్ ఖాన్.. కాంబోడియా ఆటగాడిపై ఘన విజయంఆసియా క్రీడలు 2026: భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం!ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2026 వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!సెప్టెంబర్ 29 నుంచి బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ విడుదల!
తెలంగాణ

హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం.. కొణిదెల సుస్మితకు దుర్గమ్మ ప్రసాదాల అందజేత

హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం.. కొణిదెల సుస్మితకు దుర్గమ్మ ప్రసాదాల అందజేత

​జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హైదరాబాద్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఫోర్సు ముఖ్య అభిమానుల ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక వేడుకకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెగా అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబం సాధిస్తున్న విజయాలు, సేవా కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అభిమానుల మధ్య పరస్పర అభినందనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలతో ఈ సమ్మేళనం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది.

​ఈ ఆత్మీయ సమావేశంలో భాగంగా ఇటువల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గ అమ్మవారి) ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన కొణిదెల సుస్మితను ఘనంగా సత్కరించారు. ఈ ప్రత్యేక ఘట్టంలో ప్రముఖ యువ నాయకుడు తరుణ్ సంపర స్వయంగా పాల్గొని కొణిదెల సుస్మితకు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి పవిత్ర శేషవస్త్రాలు మరియు అమ్మవారి ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో అందజేశారు. ఇటువంటి అరుదైన మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న కార్యక్రమం మెగా అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

Related News Desk ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో ఆత్మీయ భేటీ.. వ్యాపార రంగ అవకాశాలపై ‘నిఫ్టీ మాస్టర్’ మూర్తినాయుడు పాదం కీలక చర్చలు

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ సేవలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని అభిప్రాయపడ్డారు. మెగా కుటుంబానికి అభిమానులు అందిస్తున్న మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఈ వేదిక ద్వారా మరోసారి నిరూపితమైంది. సమావేశానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు సుస్మితను అభినందించగా, అభిమానుల కేరింతలు, నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.